Comments
-
chala bhagundi
వ్రాసిన వారు: sreenivasulu — september 26, 2011
Article: పొడుపు కథలు (మార్చి 2009)
Edit -
ఈ సైట్ నాకు బాగా నచ్చింది I LIKE THIS SITE
వ్రాసిన వారు: సాయికుమార్ రెడ్డి — september 23, 2011
Article: కొత్తపల్లి డౌన్లోడులు (నవంబర్ 2010)
Edit -
అన్నీ బావున్నాయి. తెలుగలో ఇంత మంచి హాస్యం అందించడం ఇంకా బావుంది.
వ్రాసిన వారు: జ్యోతిర్మయి — september 16, 2011
Article: చిలిపి ప్రశ్నలు-తిక్క జవాబులు (ఆగష్ట్ 2011)
Edit -
అతిజాగ్రత్త చాలా బావుంది.
వ్రాసిన వారు: జ్యోతిర్మయి — september 16, 2011
Article: జోకులు-కార్టూన్లు (ఆగష్ట్ 2011)
Edit -
ఎలా చెప్పాలో తెలియం లేదు అంత బావున్నాయి. తెలిసిన వారందరికీ ఈ కార్టూన్లు చూపిస్తా.
వ్రాసిన వారు: జ్యోతిర్మయి — september 16, 2011
Article: కార్టూన్ (సెప్టెంబర్ 2011)
Edit -
కుమారస్వామీ గారూ పాట చాల బావుంద౦డీ. పాట వింటే ప్రకృతిని చుట్టి వచ్చినట్లుగా వుంది. చక్కటి రచన. పిల్లలు బాగా పాడారు.
వ్రాసిన వారు: జ్యోతిర్మయి — september 16, 2011
Article: తరలిపో (సెప్టెంబర్ 2011)
Edit -
చాలా బాగున్నాయి. ముఖ్యంగా 1,7,8 వ ప్రశ్నలు/సామెతలు
వ్రాసిన వారు: శివ ప్రసాద్ — september 11, 2011
Article: చిలిపి ప్రశ్నలు-తిక్క జవాబులు (ఆగష్ట్ 2011)
Edit -
ee nela sampadakeeyam chakkani, acha telugu padalato chinnati vishayalanu gurtu chesindi.variki pratyeka danyavadalu. kathalaku chitralu kuda chakkaga vunnayi. chitrakarulandariki na abhinandanalu.
వ్రాసిన వారు: veeranjaneyulu b — september 9, 2011
Article: గురుపూజ (సెప్టెంబర్ 2011)
Edit -
ఛల భగుబన్ధి
వ్రాసిన వారు: విజయప్రసద్ — september 9, 2011
Article: గాడిద కుక్క పిల్లి కోడి కథ (మార్చి 2011)
Edit -
జోకులు చాలా బాగున్నాయి. ధ్యానహిత హై స్కూలు, షాబాదు, రంగా రెడ్డి జిల్లా
వ్రాసిన వారు: రమేష్ — september 5, 2011
Article: జోకులు (జనవరి 2011)
Edit -
chathala unnai
వ్రాసిన వారు: — september 3, 2011
Article: ఈ మాసపు జోకులు- చిలిపి ప్రశ్నలు (జూన్ 2011)
Edit -
chathala unnai
వ్రాసిన వారు: — september 3, 2011
Article: ఈ మాసపు జోకులు- చిలిపి ప్రశ్నలు (జూన్ 2011)
Edit -
మాలతీకృష్ణ గారూ, అనురాగ్ వేసిన కామిక్ స్ట్రిప్ మీకు అర్థం కాలేదని మీరు నిర్మొహమాటంగా చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ నెల రెండో భాగం చూసి మీకేమనిపించిందో చెప్పగలరు. ఇంకొక్క భాగం కూడా వేసి ఇక వేరే విషయ మీద వేస్తానంటున్నాడు. ఇవి చూసి, "నేనైతే ఇంకోలా చెప్తాను", లేదా "ఇది ఇలా చెప్పి ఉంటే బావుండును", లేదా "అసలు ఇంకోలా జరిగితే హాస్యం బాగా పండుతుంది", అనో, లేక "అరే, నాకు వచ్చిన ఆలోచన ఇంకా బాగుంటుంది కదా" అనో పాఠకులలో కలిగి వారిలోనూ తమ ఊహలకు రూపం ఇచ్చే ఉత్సాహం కలగాలని నా ఆశ. అలాగే మా అబ్బాయికీ తను చెప్పదలుచుకున్న దానికీ అర్థమయ్యేదానికీ మధ్య gap గురించి అవగాహన కలుగజేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇంకొందరు ముందుకు వచ్చి వేస్తే మా పిల్లలకీ ఆరోగ్యకరమైన పోటీ అలవడుతుందని నా ఆశ కూడానూ.
వ్రాసిన వారు: లలిత (తెలుగు4కిడ్స్) — september 2, 2011
Article: సమీక్ష (సెప్టెంబర్ 2011)
Edit -
చదువు ప్రాదాన్యతని చాలా బాగ వివరించారు,
వ్రాసిన వారు: సత్యనరయణ — August 30, 2011
Article: చేయూత (జూన్ 2011)
Edit -
kada bagundi kaani kada looni loopalu nuvvu peddavaallni adi gi cheppalanna visayam direct ga sare aena upamanam ancukoovaali
వ్రాసిన వారు: satyanarayana — August 30, 2011
Article: బంటి కథ (జూన్ 2011)
Edit -
kada sadalaage unndi
వ్రాసిన వారు: sathyanarayana — August 30, 2011
Article: తలగుమ్మడి కథ (జూన్ 2011)
Edit -
జోకులు బాగా వున్నాయి. అల్ ది బెస్టు.
వ్రాసిన వారు: బాబూ — August 26, 2011
Article: జోకులు (నవంబర్ 2010)
Edit -
సుపెర్ సుపెర్ సుపెర్
వ్రాసిన వారు: అనిల్ — August 19, 2011
Article: సమస్య-సమాధానం (ఫిబ్రవరి 2011)
Edit -
nee kada chala bagundi pushpa,keepit up
వ్రాసిన వారు: kanth — August 19, 2011
Article: నారాయణ నారాయణ (ఆగష్ట్ 2009)
Edit -
Miru wrasina e చీమ-గడ్డిచిలక childrans chala intresting ga unnadi.. chala danyavadamulu....Maheshbabu Hudumula, Nagarkurnool....
వ్రాసిన వారు: maheshbabu — August 16, 2011
Article: చీమ-గడ్డిచిలక (జులై 2011)
Edit -
స్వాతంత్ర్యపు బీజం Very Nice Design......Maheshbabu Hudumula, Nagarkurnool
వ్రాసిన వారు: maheshbabu — August 16, 2011
Article: స్వాతంత్ర్యపు బీజం (ఆగష్ట్ 2011)
Edit -
chala chala bhagundi sir....Maheshbabu, Nagarkurnool.
వ్రాసిన వారు: maheshbabu — August 16, 2011
Article: ఈ మాసపు జోకులు- చిలిపి ప్రశ్నలు (జూన్ 2011)
Edit -
ఛాళా బగున ది బాయ! మా అద్ద్రస్స్లొ ఎన్క పన్పన్ది
వ్రాసిన వారు: బున్గ వరహల బబు — August 12, 2011
Article: పొడుపు కథలు (మార్చి 2009)
Edit -
చక్కటి కథ. తెలుగులో ఇంత చక్కటి పిల్లల కథలు తగ్గిపోతున్నాయి. దయచేసి మీరు రచనా వ్యాసంగాన్ని కొనసాగించండి. బాల సాహిత్యానికి రాయడం రానివాళ్ళు రాయడం వలన కలిగే చెడుకంటే రాయగలిగీ రాయని వాళ్ళవల్ల కలిగే నష్టం ఎక్కువ.
వ్రాసిన వారు: రాణి — August 11, 2011
Article: పెద్దపులి బద్ధకం (ఆగష్ట్ 2011)
Edit -
super sir...
వ్రాసిన వారు: satya — August 9, 2011
Article: ఈ మాసపు జోకులు- చిలిపి ప్రశ్నలు (జూన్ 2011)
Edit -
జోకులు చాలా బాగున్నాయి.
వ్రాసిన వారు: గుడిబండఆర్బి_007 — August 7, 2011
Article: జోకులు (నవంబర్ 2010)
Edit -
చాలా బాగున్నాయి.
వ్రాసిన వారు: రాము — August 4, 2011
Article: ఈ మాసపు జోకులు- చిలిపి ప్రశ్నలు (జూన్ 2011)
Edit -
బాగున్నాయి
వ్రాసిన వారు: రామ్మోహన్ రెడ్డి — August 2, 2011
Article: ఈ మాసపు జోకులు- చిలిపి ప్రశ్నలు (జూన్ 2011)
Edit -
Munduga meku danyavadalu thankyou every body. you send every month The Kottapalli magine to me.I reed every month so thank you to Narayana Sharma garu.
వ్రాసిన వారు: kottapalli Chandra Sekhar — August 2, 2011
Article: జోకులు-కార్టూన్లు (ఆగష్ట్ 2011)
Edit -
వ్యాసమ్ ఛాలా బాగున్ది
వ్రాసిన వారు: సుధాకర్ — August 1, 2011
Article: పాముల గాంధీ (అక్టోబర్ 2010)
Edit
వ్రాసిన వారు: భారతి — september 27, 2011
Article: ఈ మాసపు జోకులు- చిలిపి ప్రశ్నలు (జూన్ 2011)
Edit