Comments
-
నాకిలాంటి కథంటే ఇష్టం. ఈ కథలో నక్క స్నేహితుని రక్షించటానికి బుద్ధి బలాన్నుపయోగించి చిరుత పులిని ఏమార్చింది. స్నేహంలో గల గొప్పతనాన్ని తాబేలును రక్షించడం ద్వారా నక్క చాటిచెప్పింది.
వ్రాసిన వారు: సి.హెచ్. కుమార్ – ఏడవతరగతి, శాలిబండ, హైదరాబాదు. — October 26, 2008
Article: నక్క-తాబేలు (అక్టోబర్ 2008)
Edit -
అందరూ తనని తెలివితక్కువ వాడనుకుంటున్నారని ఆత్మన్యూనతతో వివేకాన్ని మరచి గడ్డంకి నిప్పంటించుకోవడం మూర్ఖత్వం. తను తెలివైన వాణ్ణని నిరూపించుకునేందుకు అవకాశాల్ని వెతకక మూర్ఖత్వంతో అపాయాన్ని కొనితెచ్చుకున్నారు ఖాజీగారు.
వ్రాసిన వారు: కందాడై సీతమ్మ, దడిదేపల్లి, వరంగల్ — October 26, 2008
Article: పొడవాటి గడ్డం (అక్టోబర్ 2008)
Edit -
ఏపనీ సరిగా రాని మంగలి కొంచెం తెలివితో బ్రహ్మరాక్షసుని ఉపయోగించి తన పనులను పూర్తి చేయించుకొని లాభం పొందాడు. అభివృద్ధిలోకి రావడం వల్ల పని ఉపయోగం తెలుసుకొని, పని నేర్చుకుని మరో ముగ్గురికి పని కల్పించి సమాజానికి తోడ్పడ్డాడు. ఇలాగే అందరూ ఆలోచించితే ఎంత బాగుంటుంది.
వ్రాసిన వారు: సి.హెచ్. కుమార్. ఏడవతరగతి, శాలిబండ, హైదరాబాదు. — October 26, 2008
Article: మంగలి-బ్రహ్మరాక్షసుడు (అక్టోబర్ 2008)
Edit -
మనం సామర్ధ్యాన్ని కలిగి ఉన్నా నిరుత్సాహ పరుస్తూ మనల్ని అణగద్రొక్కేందుకు చెప్పేవారి మాటల్ని విని వారి మాయలో పడితే నష్టపోయేది మనమే. అందువల్ల దుబ్బకప్పచెప్పిన మాట వినకుండా తన ప్రయత్నం వృధా కాదనే గట్టి నమ్మకంతో బలానికి ఉపాయాన్ని జోడించి అసాధ్యమన్న పనిని సుసాధ్యం చేసింది బక్కకప్ప. దుబ్బకప్ప అపాయం నుంచి బయట పడే ఆలోచన చేయకుండా బద్ధకంతో ప్రాణాలు విడిచింది. దీనిని రాసిన టి.రామాంజనేయులుగారికి నమోవాకాలు.
వ్రాసిన వారు: కందాడై సీతమ్మ, దడిదేపల్లి, వరంగల్. — October 26, 2008
Article: ప్రయత్నం (అక్టోబర్ 2008)
Edit -
పనులు జరుగక పోవడానికి ప్రతి ఒక్కరికి కారణాలుంటాయి కాని ఒకరు పని చేయక వదిలేస్తే మిగిలిన వారికి కూడా అది సమస్యగా మారి పనులు ఆగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సాకులు మాని సకాలంలో పని పూర్తి చేయాలి.
వ్రాసిన వారు: కందాడై సీతమ్మ, దడిదేపల్లి, వరంగల్. — October 26, 2008
Article: ఏడు చేపల కథ (అక్టోబర్ 2008)
Edit -
తనపై తనకు సరిగా నమ్మకం లేక ఇతరులు చెప్పిన మాటలు విని అనుమానం ఉన్నా ధైర్యం నటించి అన్యపదేశంగా చేసిన పనికి సరైన శిక్ష అనుభవించాడు సోము.
వ్రాసిన వారు: టి. నవీన్ కుమార్ , ఎనిమిదవ తరగతి. శాలిబండ, హైదరాబాదు. — October 26, 2008
Article: దయ్యం (అక్టోబర్ 2008)
Edit -
ముసలమ్మ మనుమడిని విసుగుతో కోపగించుకున్నా అతడిపై ప్రేమ ఉందని తోడేలును తరమడానికి పెంపుడు వేటకుక్కను ఉపయోగించడం ద్వారా కుక్కవిశ్వాసాని మారుపేరని తెలియజేసిందీ కథ.
వ్రాసిన వారు: బి.వేణుగోపాల్ – ఏడవతరగతి. శాలిబండ, హైదరాబాదు. — October 26, 2008
Article: తోడేలు ఆశ (అక్టోబర్ 2008)
Edit -
బంగారు గొడ్డలి లాగానే ఉన్నా బాగా ఉంది. రచించిన విష్ణుకు అభినందనలు.
వ్రాసిన వారు: కే.హేమలత, 8వ తరగతి. శాలిబండ, హైదరాబాదు. — October 26, 2008
Article: దురాశ (అక్టోబర్ 2008)
Edit -
సూర్యుడు,చ0ద్రుడు ఒక తల్లి బిడ్డలే. తల్లి తన పిల్లలు చిరస్తాయిగా వు0డాలని కోరుకొ0ది. తల్లి ప్రీమను చెప్పి0ది.
వ్రాసిన వారు: పాపారావు.పి — October 25, 2008
Article: సూర్యుడు-చంద్రుడు (అక్టోబర్ 2008)
Edit -
సూర్యుడు,చ0ద్రుడు ఒక తల్లి బిడ్డలే. తల్లి తన పిల్లలు చిరస్తాయిగా వు0డాలని కోరుకొ0ది. తల్లి ప్రీమను చెప్పి0ది.
వ్రాసిన వారు: పాపారావు.పి — October 25, 2008
Article: సూర్యుడు-చంద్రుడు (అక్టోబర్ 2008)
Edit -
కధ చాలా బాగున్నది.
వ్రాసిన వారు: పాపారావు.పి — October 25, 2008
Article: మంగలి-బ్రహ్మరాక్షసుడు (అక్టోబర్ 2008)
Edit -
మీ కథ చాలా బాగవుందండి నిజంగా స్నేహితుడు అంటే కష్టాలలో అదుకునేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహం యొక్క విలువను మీరు బాగ వ్రాసారు సారు. అలాగే మీకు సమయం ఉంటే కొంచం నా బ్లాగును కూడ చూచి మీ సలహాలు ఇవ్వగలరు. http://loveisgreat.mywebdunia.com
వ్రాసిన వారు: విజయ్ కుమార్ — October 22, 2008
Article: నిజమైన స్నేహం (సెప్టెంబర్ 2008)
Edit -
ఈ కథ చాలా చాలా బాగుంది. ఇలాంటి కథలు మరెన్నొ కొత్తపల్లి పత్రిక లొ రావలని ఆశిస్తున్నాను.
వ్రాసిన వారు: సుభాన్ — October 20, 2008
Article: ప్రయత్నం (అక్టోబర్ 2008)
Edit -
పత్రిక ఆలోచన , ఆచరణ, రూపకల్పన అత్యధ్బుతం.
వ్రాసిన వారు: భలే ఉన్నాయి.ఖచ్చితంగా పిల్లలు చదవాల్సిన పత్రిక. — October 18, 2008
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
పత్రిక పిడిఎఫ్ డౌన్లోడుకు చిన్నసైజులో వచ్చేటట్లు పది పేజీలలో కుదించారు. చాలా బాగుంది. ముద్దుగా పిల్లలకు హాండీగా సంచీలో పట్టేట్టుగా ఉండి అనువుగా ఉంది. అయితే అక్షరం సైజు పెంచి అక్కడక్కడా ఖాళీగా ఉన్న స్థలాన్ని కూడా ఉపయోగించుకుంటే పిల్లలు ఇంకా బాగా చదువగలుగుతారు. ఏమైనా ఈ ప్రయత్నం మాత్రం చాలా బాగుంది. పుస్తకాన్ని తీసిపెట్టుకునేట్టు వీలుగా ఉంది.
వ్రాసిన వారు: కే.కే.వేంకట శర్మ — October 15, 2008
Article: పందిలా బ్రతకటం (అక్టోబర్ 2008)
Edit -
బాగున్ది మీరు రాసిన కథ. ఇన్తకమున్దు నెను ఎప్పుదు ఈ కథ ని ఛదవలెదు.
వ్రాసిన వారు: కిరన్మయి — October 14, 2008
Article: మంగలి-బ్రహ్మరాక్షసుడు (అక్టోబర్ 2008)
Edit -
బాగున్ది మీరు రాసిన కథ. ఇన్తకమున్దు నెను ఎప్పుదు ఈ కథ ని ఛదవలెదు.
వ్రాసిన వారు: కిరన్మయి — October 14, 2008
Article: మంగలి-బ్రహ్మరాక్షసుడు (అక్టోబర్ 2008)
Edit -
గంగమ్మక్క పొడుపు కథలు చాలా బాగున్నాయి. పావని అడిగిన రెండవ సమస్య నా మెదడుకు ఆలోచనా విధానాన్ని పెంచింది. మొదటి సమస్యలో చివరకు మేకను బదులు పులిని అని అచ్చుతప్పుగా పడినట్టుంది. సవరిస్తే బాగుంటుంది.
వ్రాసిన వారు: బాబుమియా, పదవతరగతి, gbhs, shaalibanda, hyd. — October 11, 2008
Article: సమస్యలు (సెప్టెంబర్ 2008)
Edit -
ఈ పాట ఎంతో నచ్చింది. వింటుంటే మా బడిలో 26 జనవరికి పాడాలని ఉంది. ఇంత మంచి పాటను ఇచ్చిన కొత్తపల్లి శారదకు నా కృతజ్ఞతలు.
వ్రాసిన వారు: డి.హేమంత్ కుమార్ ఏడవ తరగతి, gbhs, shaalibanda, hyd. — October 11, 2008
Article: మాదే ఈ తరం (సెప్టెంబర్ 2008)
Edit -
ఈ పొడుపుకథలు నా చిన్న తరగతులను గుర్తుకు తెచ్చాయి.
వ్రాసిన వారు: టి.పద్మ, పదవతరగతి, gbhs, shaalibanda, hyd. — October 11, 2008
Article: కనుక్కో కనుక్కో (సెప్టెంబర్ 2008)
Edit -
కోడికి న్యాయం జరిగింది. సోమరులైన బాతు, పిల్లి, పందులకు తగిన శాస్తి జరిగింది. కష్టపడిన వారికే ఫలితం దొరకాలి.
వ్రాసిన వారు: జి.రాజేశ్వరి పదవతరగతి, gbhs, shaalibanda, hyd. — October 11, 2008
Article: సామాజిక న్యాయం (సెప్టెంబర్ 2008)
Edit -
మూడేళ్ళ రాముకి అంత ఆలోచన వచ్చిందంటే తను చాలా తెలివైన వాడని అర్థం. కాని నిజంగా అందని వాటి గురించి ఆలోచించడం కాలాన్ని వృధా చేసుకోవడం అవుతుంది. కాని ఆలోచన నాకు నచ్చింది. చాలాబాగా ఆలోచించాడు. అలా ప్రతి ఒకరు ఆలోచించాలి.కలలే ప్రయత్నం చేయడానికి పురికొలుపుతాయి మరి.
వ్రాసిన వారు: జే.స్వప్న పదవ తరగతి, gbhs, shaalibanda, hyd. — October 11, 2008
Article: చుక్కల కోసం రెక్కలు (సెప్టెంబర్ 2008)
Edit -
ఈ కథ చాలా బాగుంది. స్నేహితులు కలిసి మెలిసి ఉండాలి. ఒకరికి ఆపద వస్తే ఇంకొకరు సాయం చేయాలి. అపుడే స్నేహం మరణం వరకు గుర్తుంటుంది.
వ్రాసిన వారు: పి.భావన తొమ్మిదవ తరగతి, gbhs, shaalibanda, hyd. — October 11, 2008
Article: నిజమైన స్నేహం (సెప్టెంబర్ 2008)
Edit -
చిన్న చిన్న తేడాలతో చిన్నపుడెపుడో విన్న కథ. నా బాల్యాన్ని, నాన్నమ్మను జ్ఞాపకం చేసిన రేణుకకు కృతజ్ఞతలు.
వ్రాసిన వారు: k.k.venkata sharma — October 11, 2008
Article: కీలుగుర్రం (సెప్టెంబర్ 2008)
Edit -
ఈ కథ నాకు చాలా నచ్చింది. దయ్యాల మధ్య కూడా ఈర్ష్యాసుయలు ఉంటాయిని, ఎవరికైనా తప్పును చేస్తే తప్పక శిక్ష పడుతుందని తెలియజెప్పడం బాగుంది.
వ్రాసిన వారు: k.praveen, 7th class, gbhs, shaalibanda, hyd. — October 11, 2008
Article: కీలుగుర్రం (సెప్టెంబర్ 2008)
Edit -
ఇప్పటి వరకు మనుషులు, జంతువుల కథలే విన్నాను. ఈ కూరగాయల కథలు కూడా బాగున్నాయి.
వ్రాసిన వారు: ఎం.భవాని, పదవ తరగతి.gbhs, shaalibanda, hyc. — October 11, 2008
Article: కూరగాయల కథలు (సెప్టెంబర్ 2008)
Edit -
nice story.
వ్రాసిన వారు: veeranjaneyulu .b — October 8, 2008
Article: మంగలి-బ్రహ్మరాక్షసుడు (అక్టోబర్ 2008)
Edit -
chala baga padaru
వ్రాసిన వారు: veeranjaneyulu .b — October 8, 2008
Article: రామాలాలి (అక్టోబర్ 2008)
Edit -
pata vinadani chala bagundi.chala baga padaru.
వ్రాసిన వారు: veeranjaneyulu .b — October 8, 2008
Article: అయ్యయ్యో నా మరది (అక్టోబర్ 2008)
Edit -
very funny story.
వ్రాసిన వారు: veeranjaneyulu .b — October 8, 2008
Article: పొడవాటి గడ్డం (అక్టోబర్ 2008)
Edit -
అక్టోబరు సంచికను ఇప్పుడు డౌంలోడు చేసుకోవచ్చు..చూడండి.
వ్రాసిన వారు: కొత్తపల్లి బృందం — October 7, 2008
Article: పందిలా బ్రతకటం (అక్టోబర్ 2008)
Edit -
Ee kadha chala chala bagundi. Kastalu vachinappudu kungi pokunda trials veyyalani rujuvu chestundi. Pillalaku manchi neethi vundi. Failures are stepping stones to success.
వ్రాసిన వారు: Venkatappaiah Tekumalla — October 3, 2008
Article: ప్రయత్నం (అక్టోబర్ 2008)
Edit -
పందుల గురించి <a href=http://anilroyal.wordpress.com/2008/08/28/%e0%b0%aa%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%ae%e0%b1%81/>ఇక్కడ</a> ఓ హాస్య గుళిక ఉంది చదవండి.
వ్రాసిన వారు: పందిరాముడు — October 3, 2008
Article: పందిలా బ్రతకటం (అక్టోబర్ 2008)
Edit -
pata janapada geyalu sampadinchadam nacchindi. ee paatala sekarana jaragali. ippudu vastunna cinema sangitam horulo anni kalushitam avutunnayi. aa kalushyam nunchi konta varaku tappinchukovachu. santosham. ee octobur sanchikanu downloaduku chesukovadaniki erpatu cheste bagundedi. anni sanchikalu sekarinchi pettukovalani vundi. maa pillalaku choopinche veeloo vundi.
వ్రాసిన వారు: k.k.venkata sharma — October 3, 2008
Article: పందిలా బ్రతకటం (అక్టోబర్ 2008)
Edit -
ఇ.ఎస్.సి.కీ .....ఎక్కడ ఉన్నది? మీ పత్రిక ఛాలా బాగున్నది.డిజైను,ముఖ ఛిత్రము, ఎంతో పొందికగా కుదిరినవి? మేము బాల గేయాలను పంప వఛ్ఛునా? ఏ పధ్ధతిలో పంప వలెను? కృతజ్ఞతలతో!!!!!!
వ్రాసిన వారు: కోణమానిని — september 29, 2008
Article: స్వాగతం (సెప్టెంబర్ 2008)
Edit -
very funny story.nice words played.
వ్రాసిన వారు: veeranjaneyulu b — september 25, 2008
Article: కూరగాయల కథలు (సెప్టెంబర్ 2008)
Edit -
good story.i was enjoy .
వ్రాసిన వారు: veeranjaneyulu. — september 25, 2008
Article: ఎవరు గొప్ప (సెప్టెంబర్ 2008)
Edit -
good story.i was enjoy .
వ్రాసిన వారు: veeranjaneyulu. — september 25, 2008
Article: ఎవరు గొప్ప (సెప్టెంబర్ 2008)
Edit -
సెప్టెంబరు సంచిక చూడడం ఆలస్యమయింది. మీరు డౌన్లోడు చేసుకునేందుకు వీలుగా పిడిఎఫ్ అందుబాటులోకి మార్చినా, ప్రింటులో చాలా చిన్న అక్షరాలు కన్పిస్తున్నవి. పిల్లలకు చదవడం కష్టంగా ఉంది. కొంచెం పెద్ద అక్షరాలలో ఇస్తే పిల్లలు సంతోషపడతారు. ప్రయత్నం మాత్రం హర్షించదగినదే. నెట్ ఉపయోగించుకోలేని పిల్లలకు పిడిఎఫే శరణ్యం కదా.
వ్రాసిన వారు: కే.కే.వేంకట శర్మ — september 22, 2008
Article: స్వాగతం (సెప్టెంబర్ 2008)
Edit -
అవును ఈ కథ చాలా బాగా వున్ది.
వ్రాసిన వారు: — september 18, 2008
Article: అవ్వ-కోయిల (సెప్టెంబర్ 2008)
Edit -
రాజు నువ్వు రాసిన కథ చాలా బాగు0ది. పిల్ల్ల్లలు రాజు రాసిన కద చదివారు కదూ!... ఈ కథలొ కొయిల ఎన్త మన్చిదొ కదా!.. ఆమ్మకి జ్వరమ్ వస్తీ మిరు ఏమ్ చెస్తారు?.. పాలు ఇస్తారా?.. ఆమ్ తినిపిస్తారా?... మ0దులు ఇచ్చి బాగా చూస్తీ అమ్మకు జ్వరమ్ తగ్గిపొతున్ది కదూ!.....
వ్రాసిన వారు: Prasanthi — september 14, 2008
Article: అవ్వ-కోయిల (సెప్టెంబర్ 2008)
Edit -
Nice story... I also enjoyed the unrealistic story... Sometimes it is nice to see how the imaginations can go wild!
వ్రాసిన వారు: chandrika — september 10, 2008
Article: ఎవరు గొప్ప (సెప్టెంబర్ 2008)
Edit -
"బుగ్గలు బూరెల్లా ఉబ్బాయి" అని మాకు చెప్పారు :)
వ్రాసిన వారు: చావా కిరణ్ — september 9, 2008
Article: కుడాలు (సెప్టెంబర్ 2008)
Edit -
కథ బాగుంది. నా చిన్నప్పుడు కూడా ఇలాంటి కథలు చాలా మళ్లా మళ్లా చెప్పించుకొని విన్నాను. ఐ థింక్ దే వర్ మోర్ ఫన్ ఇన్ దోజ్ డేస్ :)
వ్రాసిన వారు: చావా కిరణ్ — september 9, 2008
Article: కూరగాయల కథలు (సెప్టెంబర్ 2008)
Edit -
ఈ మూడు కథలలోనూ అక్షర సామ్యం (బీరకాయంత బీరువా ...) తప్ప ఇంకేమీ అర్థవంతమైన ప్రయోగం లేదు. పేలవంగా ఉన్నాయి. వీటివల్ల ఏ ప్రయోజనం ఆశిస్తున్నారో. ఉద్దేశ్యం ఉన్నతమైనదైనా ఆచరణలో అడుసు తొక్కింది - ఈ ఉపమానం లాగానే!
వ్రాసిన వారు: రామకృష్ణ — september 8, 2008
Article: కూరగాయల కథలు (సెప్టెంబర్ 2008)
Edit -
It is nice song, It explains the importance of education. Thanks to kottapalli brundam.
వ్రాసిన వారు: Nabi — september 6, 2008
Article: చెట్టుమీదినుండి కాకి (సెప్టెంబర్ 2008)
Edit
వ్రాసిన వారు: కందాడై సీతమ్మ, దడిదేపల్లి, వరంగల్ — October 26, 2008
Article: దున్నపోతుల కథ (అక్టోబర్ 2008)
Edit