Comments
-
Really the site is interesting surprising to see the contributions from children A great way of encouragement to imbibe writing skills among children All the Best
వ్రాసిన వారు: gvs naresh — January 4, 2009
Article: పొడుపు కథలు (జనవరి 2009)
Edit -
story with good morale.
వ్రాసిన వారు: సాఇ సుప్రజ్ — January 4, 2009
Article: బుడ్డ మిరపకాయ కథ (డిసెంబర్ 2008)
Edit -
చదువూ-సంస్కారం అన్న జంట పదం మన భాషలో ఉండటానికి కారణం, చదువు విజ్ఞానాన్నీ వివేకాన్నీ ఆ రెంటినీ మించి మంచి చెడ్డలు తెలియచెప్పే సంస్కారాన్నీ ఇస్తుందన్న నమ్మకం. అలాంటి చదువులు పోయి పొట్టకూటి చదువులు వచ్చేసాయి, దాని వల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతోంది అన్న విషయాన్ని ముందుమాటలో ఎంతో చక్కగా వివరించారు. వెబ్ సైటుని మొదటి సారిగా చూస్తున్న నాకు మొదటి చూపులోనే ఎంతో మంచి అభిప్రాయం కలిగింది. మీ పత్రిక దినదినాభివృధ్ధి చెందాలని, ఎంతో మంది పిల్లలకి చక్కటి దారి చూపించేలా రూపొందాలని మనసారా అభినందిస్తున్నాను.
వ్రాసిన వారు: Wanderer — January 3, 2009
Article: స్వాగతం (జనవరి 2009)
Edit -
కథ చాలా చాలా బాగుంది
వ్రాసిన వారు: subhan — January 1, 2009
Article: బూష్టుపొడి తెచ్చిన తంటా (జనవరి 2009)
Edit -
పాట చాలా బాగు0ది
వ్రాసిన వారు: వె0కటప్పయ్య — December 31, 2008
Article: భారతాంబిక (డిసెంబర్ 2008)
Edit -
I love the lyrics.I think its magic when words and melody meet to describe something you've felt.
వ్రాసిన వారు: sowmya — December 22, 2008
Article: గణితంలో ఏముంది (డిసెంబర్ 2008)
Edit -
i forgot to say about the painting.it was amazing,mind blowing,fantastic i have no words to say.
వ్రాసిన వారు: sowmya — December 22, 2008
Article: మామా మామా మామిడి (డిసెంబర్ 2008)
Edit -
you people have done an amazing job.i wish you'll all success.you people rock........
వ్రాసిన వారు: sowmya — December 22, 2008
Article: మామా మామా మామిడి (డిసెంబర్ 2008)
Edit -
చిన్న పిల్లల ఆలొచనలు ఇలానే ఉంటాయి.బాగుంది ఇలాంటి కథలు ముందు మందు చాలా రాయగలవు,నిన్ను ప్రోత్సహించిన వారికి ధన్యవాదములు.
వ్రాసిన వారు: యాదగిరి — December 21, 2008
Article: దురాశ దు:ఖానికి చేటు (డిసెంబర్ 2008)
Edit -
సుబ్బన్నా,ఈ పాటాకు మెము,కొన్ని మార్పులు, మరికొన్ని ఛరణాలు కలిపి 2 స0వత్సరాల క్రిత0 వార్షికోత్సవ0లో డాన్స్ ఛేయి0చాము.చాలా అద్భుత0గా చేసారు.ఈసారి వచ్చినపుడు తప్పకు0డా నేర్పిస్తాను.
వ్రాసిన వారు: — December 20, 2008
Article: గువ్వకు జరమమ్మా (ఏప్రిల్ 2008)
Edit -
దీని బొమ్మ పెట్టలేదే?
వ్రాసిన వారు: రాముడు — December 7, 2008
Article: ఏడుగురు అన్నలు (డిసెంబర్ 2008)
Edit -
పాట బాగుంది .
వ్రాసిన వారు: సవిత — December 5, 2008
Article: ఆదిలాబాదు జిల్లారా (డిసెంబర్ 2008)
Edit -
పాట బాగానే వుంది కాని ఆదిలాబాద్ పాపతొ గోదావరి పాట పాదిస్తె ఎలా? -సుబ్బారెద్ది
వ్రాసిన వారు: — December 5, 2008
Article: నాకాళ్ల గజ్జెల్ (డిసెంబర్ 2008)
Edit -
కథలొ మాందలీకం ఆసాంతం వుపయోగించాల్స్రింది.అనంతబాష సుందరం తెలిసీది. -సుబ్బారెద్ది,ధర్మవరం
వ్రాసిన వారు: సుబ్బారెద్ది — December 5, 2008
Article: బుడ్డ మిరపకాయ కథ (డిసెంబర్ 2008)
Edit -
వెంకటప్పయ్య గారూ, ఇది రాయలసీమ మాండలీకం, అక్కడ పిల్లల సహజ భాష. ఎవరినీ కించపరచటానికి చేసిన ప్రయత్నం కాదు.
వ్రాసిన వారు: ఆనంద్ — December 4, 2008
Article: బాపనాయని కల (డిసెంబర్ 2008)
Edit -
బాపనాయన అని అనడ0 ఎ మీ బాగా లేదు. దయ ఉ0చి భాష మార్ఛడానికి ప్రయత్ని0చ0డి.
వ్రాసిన వారు: వె0కటప్పయ్య — December 4, 2008
Article: బాపనాయని కల (డిసెంబర్ 2008)
Edit -
మీ పత్రిక చాలా బాగు0ది.
వ్రాసిన వారు: టేకుమళ్ళ వె0కటప్పయ్య — December 4, 2008
Article: స్వాగతం (డిసెంబర్ 2008)
Edit -
చాలా మ0చి మాట చెప్పారు. ఈనాటి మన రాజకీయనాయకుల0తా టింగరు బుల్లయ్య ఐతే ఎ0త బావు0టు0దో?
వ్రాసిన వారు: శ్రుతి — December 3, 2008
Article: బుడ్డ మిరపకాయ కథ (డిసెంబర్ 2008)
Edit -
పి ది ఎఫ్ లొ ఛదవథనికి బగున్ది. పి దిెఫ్ లొ వున్ఛన్ది
వ్రాసిన వారు: సార్వాని — December 2, 2008
Article: స్వాగతం (డిసెంబర్ 2008)
Edit -
ఛాల భగున్నై మీ జొకులు
వ్రాసిన వారు: సని — December 1, 2008
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
i licked this story.i will tell this story to all of my friends
వ్రాసిన వారు: shravani — December 1, 2008
Article: రాము భయం (ఏప్రిల్ 2008)
Edit -
it is a very intresting story.all the people who had fear should read this story and overcome this fear.i thank to narayana who wrote this story.
వ్రాసిన వారు: gnana santosh reddy — December 1, 2008
Article: రాము భయం (ఏప్రిల్ 2008)
Edit -
it is a very intresting story.all the people who had fear should read this story and overcome this fear.i thank to narayana who wrote this story.
వ్రాసిన వారు: gnana santosh reddy — December 1, 2008
Article: రాము భయం (ఏప్రిల్ 2008)
Edit -
it is a very intresting story.all the people who had fear should read this story and overcome this fear.i thank to narayana who wrote this story.
వ్రాసిన వారు: gnana santosh reddy — December 1, 2008
Article: రాము భయం (ఏప్రిల్ 2008)
Edit -
పర్లెదు
వ్రాసిన వారు: ఛక్రధర్ కాల్వ, సిద్దిపెట్,మెదక్ జిల్లా — November 26, 2008
Article: ప్రాస కవితలు (ఏప్రిల్ 2008)
Edit -
బాగా వున్నాయ్
వ్రాసిన వారు: కాల్వ ఛక్రధర్ ,సిద్దిపెట్,మెదక్ జిల్ల — November 26, 2008
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
ఈ కథ చాలా బాగున్ది
వ్రాసిన వారు: రోహిణి — November 25, 2008
Article: కన్నీళ్ల ఎర్రగడ్డ (నవంబర్ 2008)
Edit -
భలె బాగా ఛెప్పిన్ది ఈ పాప :-)
వ్రాసిన వారు: రొహిణి — November 25, 2008
Article: కోడీ కోడీ ఏమంటావ్ (నవంబర్ 2008)
Edit -
చాల బాగునాయి.
వ్రాసిన వారు: రామ్ కుమార్ — November 24, 2008
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
తమ జాతి మీద దాడి ఛేస్తే ప్రతీకార0 తీర్ఛుజకు0టాయి.
వ్రాసిన వారు: పాపారావు, టీచర్, మోరి తూర్పుగోదావరి — November 8, 2008
Article: కన్నీళ్ల ఎర్రగడ్డ (నవంబర్ 2008)
Edit -
గాడిద తెలివితేటలు నేటికి అవసరము తెలియచేస్తున్నాయి.
వ్రాసిన వారు: పాపారావు — November 8, 2008
Article: తెలివిలేని నక్క (నవంబర్ 2008)
Edit -
ప్రస్తుత మానవ జీవితాలకు సరిగా సరిపోతు0 ది
వ్రాసిన వారు: paparao — November 8, 2008
Article: అమ్మ మెతుకులు (నవంబర్ 2008)
Edit -
సరిచేసామండీ! మీ సలహాకు ధన్యవాదాలు.
వ్రాసిన వారు: కొత్తపల్లి బృందం — November 5, 2008
Article: ఆడపిల్ల చదువు (నవంబర్ 2008)
Edit -
super jokes wonderfull
వ్రాసిన వారు: నలిని సివరమ్ — November 3, 2008
Article: ఈ మాసపు జోకులు (మే 2008)
Edit -
సుపెర్ ఉన్నై మీ జొకెస్
వ్రాసిన వారు: నలిని దెవి — November 3, 2008
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
మాష్టారూ, బడి పేరు, ఊరి పేరు తెలుగులో వ్రాస్తే బావుంటుందేమో కదా.
వ్రాసిన వారు: ఆనంద్ — November 1, 2008
Article: ఆడపిల్ల చదువు (నవంబర్ 2008)
Edit -
Story is so nice. try and try then u succeed. venkat_tv123@rediffmail.com
వ్రాసిన వారు: venky — October 29, 2008
Article: ప్రయత్నం (అక్టోబర్ 2008)
Edit
వ్రాసిన వారు: స్నేహ — January 4, 2009
Article: స్వాగతం (జనవరి 2009)
Edit