పిల్లీ పిల్లీ ఏమంటావ్?
మ్యావ్ మ్యావ్ మ్యావ్
కాకీ కాకీ ఏమంటావ్?
కావ్ కావ్ కావ్
కుక్కా కుక్కా ఏమంటావ్?
భౌ భౌ భౌ
ఆవూ ఆవూ ఏమంటావ్?
అంబా అంబా అంబా
కోడీ కోడీ ఏమంటావ్?
కొక్కొరొకో కొక్కొరొకో కొక్కొరొకో
కోకిలమ్మా ఏమంటావ్?
కుహూ కుహూ కుహూ
మేకా మేకా ఏమంటావ్?
మే మే మే
గొర్రే గొర్రే ఏమంటావ్?
బే బే బే
బాతూ బాతూ ఏమంటావ్?
క్వాక్ క్వాక్ క్వాక్
కప్పా కప్పా ఏమంటావ్?
బెకబెక బెకబెక బెకబెక
పామూ పామూ ఏమంటావ్?
బుస్ బుస్ బుస్!
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song