కట్టెలు కొట్టరా శివ
కడుపు నొస్తాదవ్వా!
పిడకలు చేయరా శివ
పిక్కలునొస్తాయవ్వా!
నీళ్ళు తేరా శివ
కాళ్ళు నొస్తాయవ్వా!
చిప్ప తెచ్చుకోర శివ
తయారుగున్నానవ్వ!
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song