పద్మా భానూ రారండీ పలకాబలపం తేతెండీ అమలా విమలా లేలెండీ అఆ ఇఈ రాయండీ శాంతా కాంతా రారండీ కా గుణింతాలూ వేయండీ సీతా గీతా చూడండీ చిన్నారి పాటలు పాడండి!
గానం: భవ్య, శివలీల, రెండవతరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
డప్పు: పోతలయ్య, ఏడవ తరగతి.