చిమడకే చిమడకే ఓ చింతకాయ నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు ఎండకే ఎండకే ఓ వేపకాయ నువ్వెంత ఎండినా నీ చేదు పోదు!
గానం: రాశి, మూడవ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.