నల్లని వాడు ఏడమ్మా? మల్లెల మాటున చూడమ్మా నంద నందనుడేడమ్మా? బృందావనిలో చూడమ్మా యశోద కొడుకు ఏడమ్మా? యమునా తటిలో చూడమ్మా వెన్న దొంగ ఏడమ్మా రేపల్లెలో వెతుకమ్మా!
గానం: పోతిరెడ్డి, రియాజ్, రెండవతరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా. డప్పు: పోతిరెడ్డి, ఏడవ తరగతి.