పారూ పారూ పేరేమి? నా పేరు పార్వతి! శారూ శారూ పేరేమి? నా పేరు శారద! నీరూ నీరూ పేరేమి? నా పేరు నీరజ! గోరూ గోరూ పేరేమి? నా పేరు గౌరి!
గానం: సమర, అశ్విని- రెండవ తరగతి, ప్రకృతి బడి, అనంతపురం జిల్లా.