ఎవరూ ఎవరూ ఎగిరేది? నేనే, నల్లని కాకమ్మ! ఎవరూ ఎవరూ ఎగిరేది? నేనే, తెల్లని కొంగమ్మ! ఎవరూ ఎవరూ ఎగిరేది? నేనే, పచ్చని చిలకమ్మ!
గానం: గణేశ్, మూర్తి, మూడవ తరగతి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా. డప్పు: ఫోతలయ్య, ఏడవ తరగతి