గణితంలో ఏముంది?
గాబర అసలే పడకండీ
గణితంలో ఏముందీ?
గాబర అసలే పడకండీ

తాటి చెట్టు పొడుగుందీ
ఈత చెట్టు పొట్టిగుందీ
తాటి చెట్టు పొడుగుందీ
ఈత చెట్టు పొట్టిగుందీ
|గణితంలో|

నాన్న చొక్కా పెద్దగుందీ
నా చొక్కా పొట్టిగుందీ
నాన్న చొక్కా పెద్దగుందీ
నా చొక్కా పొట్టిగుందీ
|గణితంలో|
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song