అమ్మమ్మ - జీడిపప్పు మాడిపోతాంది అమ్మమ్మా జీడిపప్పు మాడిపోతాంది పక్కకున్న రైలు పారిపోతాంది బిస్కెట్ డబ్బాలో బావున్నాడు బావను చూస్తే సిగ్గైతాంది పీటమీద కూర్చుంటే పెళ్ళైతాంది
గానం: శ్రీశైలం,నాల్గవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.