అంగడమ్మ అంగడి ఆదివారం అంగడి కొత్త కుండల అంగడి కొత్త చీరల అంగడి కాయగూరల అంగడి కసిరికాయల అంగడి మా ఊరి అంగడి మామిడి కాయల అంగడి అమ్మలక్కల అంగడి అక్కబావల అంగడి అంగట్లో బేరము భలే భలే బేరము అంగడమ్మ అంగడి ఆదివారం అంగడి
గానం: s. రవళి, నాల్గవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.