అమ్మ - అమ్మ నాన్న వచ్చె నాన్న నాకు పలకతెచ్చె పలక నేను పంతులుకిస్తె పంతులు నాకు అ ఆ లిచ్చె అ ఆ లు నేను అమ్మా కిస్తే అమ్మ నాకు ముద్దు ఇచ్చె.
గానం: రాజేశ్వరి, మూడవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.