బటానిత్తు బటానిత్తు బాగున్నావా? అమ్మగారింటికాడ బొమ్మలాట అన్నయ్య దెచ్చిండు పట్టుచీర ఎట్లెట్ల కడదాం వదినమ్మా? ముడేసి కడతా ముచ్చెమ్మా! బెల్లంపల్లికి పోయిండు కోడెక్గజ్జెల్ తెచ్చిండు బావి చుట్టూ తిరిగిండు బావిలో పడి చచ్చిండు.
గానం : శ్రీశైలం, నాల్గవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.