దోమా దోమా ఏ ఊరు? మురికీ గుంటా మా ఊరు. ఈగా ఈగా ఏ ఊరు? చెత్తా కుండీ మా ఊరు. నల్లీ నల్లీ ఏ ఊరు? కుక్కీ మంచం మా ఊరు. పురుగూ పురుగూ ఏ ఊరు? పేడా దిబ్బా మా ఊరు!
గానం: రజిత, మూడవ తరగత, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.