Comments
-
ఇ కధ వ్రాసియప్పా బొమ్మ వెయ్యడం మరిచారు కదప్పా!
వ్రాసిన వారు: సుభాన్ — september 16, 2008
Article: కుడాలు (సెప్టెంబర్ 2008)
Edit -
Kalalu kallalu avuthayi anukune variki ee kadha panikiradu. Aithe, pillalu manchi kalalni kanali vatini nizam chesukunendukai sraminchali.
వ్రాసిన వారు: Tekumalla Venkatappaiah — september 4, 2008
Article: చుక్కల కోసం రెక్కలు (సెప్టెంబర్ 2008)
Edit -
Kadha chinna pillalaku baga untundi. Pedda vallu antha abhootha kalpanalanu antha easy ga nammaru kada..
వ్రాసిన వారు: Tekumalla Venkatappaiah — september 4, 2008
Article: ఎవరు గొప్ప (సెప్టెంబర్ 2008)
Edit -
Fairy tales la kakapoina, Kadha bagane undi. vinadaniki. Climax kooda nice ga undi.Basheer garu baaga narrate chesaru story. All the best basheer!
వ్రాసిన వారు: Tekumalla Venkatappaiah — september 2, 2008
Article: కుండ రాకుమారి కథ (సెప్టెంబర్ 2008)
Edit -
కధ చాలా బాగుంది. ఏదో హిందీ సినిమా పాటలో అన్నట్లు, కలలు లేని జీవితమూ ఒక జీవితమేనా?
వ్రాసిన వారు: దేవి — september 1, 2008
Article: చుక్కల కోసం రెక్కలు (సెప్టెంబర్ 2008)
Edit -
Eee Ganesh nimajjanam valla entho kalushyam peruku poyi raka rakala jabbulu vastunnayi. The heavy metals are known to bepersistent in the aquatic environment,and gradually accumulate and magnifythrough the process known as bioaccu-mulation and biomagnification, whilethey move up in the food chain. Thus,lead and mercury may magnify in their concentrations at different trophic levels,including in fishes and birds inhabiting the lake, which finally reach the humansthrough food. Organic compounds ofmercury, for example methyl mercurywhen it enters the human body, con-centrates in the brain and destroys thebrain cells, damaging the central nervoussystem, and also causes corrosion andulceration of the digestive tract. Thus,people consuming contaminated fishcaught from the lake over a period oftime may get afflicted with mercury poisoning. Keeping in view of the above, please find alternative solution for immersion of Ganesh idols.
వ్రాసిన వారు: T Venkatappaiah — september 1, 2008
Article: స్వాగతం (సెప్టెంబర్ 2008)
Edit -
Ee kadha lo somaripothulaku sthanam ledani baga niroopinchadu mana chinnari B.Ramesh. All the best to him. Inka manchi kadhalanu pampinchamani cheppandi.
వ్రాసిన వారు: T Venkatappaiah — september 1, 2008
Article: సామాజిక న్యాయం (సెప్టెంబర్ 2008)
Edit -
Eee kadha chala bagundi. Manchi neethi undi. Eevishayam mana pillalun andaroo alochinchi thalli dandrulaku kastalu lekunda cheste entha baguntundi cheppandi.
వ్రాసిన వారు: T Venkatappaiah — september 1, 2008
Article: అవ్వ-కోయిల (సెప్టెంబర్ 2008)
Edit -
moral of this story to overcome fear these are useful to get inspiration.... write these type of stories always....
వ్రాసిన వారు: ramya — August 31, 2008
Article: రాము భయం (ఏప్రిల్ 2008)
Edit -
it is intresting.even i support to above question?
వ్రాసిన వారు: gouthamy — August 31, 2008
Article: గనగనగనగా.. (ఆగష్టు 2008)
Edit -
This is an awesome story.It will be likely to many little toddle's.
వ్రాసిన వారు: gouthamy — August 31, 2008
Article: అల్లరి దయ్యం (ఆగష్టు 2008)
Edit -
this is very good always write this type of songs....
వ్రాసిన వారు: lakshmi — August 30, 2008
Article: అక్కా పెట్టు- చుక్కాబొట్టు (జులై 2008)
Edit -
it is very nice keep it up god bless you children.....
వ్రాసిన వారు: RAMYA — August 30, 2008
Article: ఆగస్టు పదిహేను (ఆగష్టు 2008)
Edit -
Good Story the way of presentations is counted but not the story. I wish the boy will have bright future
వ్రాసిన వారు: — August 30, 2008
Article: పిసినారి ఊరు (ఆగష్టు 2008)
Edit -
Good Story the way of presentations is counted but not the story. I wish the boy will have bright future
వ్రాసిన వారు: — August 30, 2008
Article: పిసినారి ఊరు (ఆగష్టు 2008)
Edit -
Hi sir i want some small information.., nenu konni pillala painttings chesanu,and some small small children stories nenu vatini mee website ki pampalante what should i do?.. waiting for ur kind information... this is my e-mail id waiting for ur information sir...ashupandu@gmail.com
వ్రాసిన వారు: siri — August 24, 2008
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit -
Modatisariga choosi pillala site kada emuntundi le anukunna but iam really enjoying this website, But, Respected sir, if u don't mind inka koncham designing tho fonts colors tho design chesi pedithe children will really enjoy this website alot..... thanks alot for give this website sir....... i wish u all the best sir, have a greate future sir....be take this as a suggestion....ur's....website visitor SIRI.
వ్రాసిన వారు: siri — August 24, 2008
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit -
hahahahahahahhahahahahahahaha,,,, funny story....
వ్రాసిన వారు: siri — August 24, 2008
Article: భయం-భయం (జులై 2008)
Edit -
Hi, Children iam very interested to visit this web site nice one there is no any websites like this at this moments.....
వ్రాసిన వారు: siri — August 24, 2008
Article: పెద్దదిక్కు (ఆగష్టు 2008)
Edit -
kadupubbipothundi.........
వ్రాసిన వారు: siri — August 24, 2008
Article: ఈ మాసపు జోకులు (ఆగష్టు 2008)
Edit -
This is very nice and interesting story.Childrens will exactly likes this type of stories
వ్రాసిన వారు: siri — August 24, 2008
Article: అల్లరి దయ్యం (ఆగష్టు 2008)
Edit -
CHALA BAAGUNDI
వ్రాసిన వారు: BGR MANDAVA — August 23, 2008
Article: ఈ మాసపు జోకులు (ఆగష్టు 2008)
Edit -
THIS STORY GIVES A MEANING THAT WE SHOULD NOT BE GREEDY. THANKS TO MR. NAGARJUNA.
వ్రాసిన వారు: G.SADHANA — August 18, 2008
Article: పిసినారి ఊరు (ఆగష్టు 2008)
Edit -
THIS STORY GIVES ALL CREATURES NEEDS FREEDOM. HAPPY INDEPENDENCE DAY.
వ్రాసిన వారు: G.SADHANA — August 18, 2008
Article: స్వాగతం (ఆగష్టు 2008)
Edit -
Kids should definetly read this and they should not behave like this in their real life
వ్రాసిన వారు: Jai — August 18, 2008
Article: మోసకారి గంగన్న (ఆగష్టు 2008)
Edit -
This is very good story for people who will tease others.
వ్రాసిన వారు: Jai — August 18, 2008
Article: అల్లరి దయ్యం (ఆగష్టు 2008)
Edit -
మోసకారి గంగన్న కథ చాలా హాస్యంగా, నీతిని బోధిస్తూ బాగుంది. పిల్లల సేద్యం కథ నుండి శ్రమిస్తే పురోగతి లేకుంటే అధోగతి, పట్టుదల ఉంటే ఏమైనా చేయగలం అనే విషయాలు బాగా నచ్చాయి.
వ్రాసిన వారు: ఎం.భవాని, 10, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, శాలిబండ, హైదరాబాదు — August 13, 2008
Article: మోసకారి గంగన్న (ఆగష్టు 2008)
Edit -
నాకు నచ్చిన కథ పెద్దలు రాసిన పెద్దదిక్కు. అందులో నాకు బాగా నచ్చినవి రామశర్మ భార్య తెలివితక్కువతనం, రామశర్మ తిట్టిన సందర్భం, ఆమె చెట్టు మీద కూర్చుని పెద్దదిక్కును పట్టుకోవడం, అది కిందపడితే దొంగలు దాన్ని చూసి దయ్యం అనుకొని భయపడడం ఇంకా రామశర్మకు భార్య పట్ల కలిగిన ప్రేమ.
వ్రాసిన వారు: కే.స్వాతి, 10, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,శాలిబండ,హైదరాబాదు. — August 13, 2008
Article: పెద్దదిక్కు (ఆగష్టు 2008)
Edit -
నాకు కూహూ కూహూ కోయిలమ్మ పాట చాలా బాగా ఉంది. పిల్లలు బృందంగా బాగా పాడారు. ఇంకా గోపాల్, త్రివేణి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సెంటర్ వారు, రామాంజనేయులు చెప్పిన జోక్స్ బాగా నచ్చాయి. టి.రోహిణి, పదవతరగతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, శాలిబండ, హైదరాబాదు.
వ్రాసిన వారు: rohini — August 13, 2008
Article: కోయిలమ్మ (ఆగష్టు 2008)
Edit -
Fantastic. Can not stop myself appreciating these kids. Simple words, yet communicated meaning to the heart. Tune is really the life of this song. All the best Pushpa and Saleem.
వ్రాసిన వారు: Santhosh — August 13, 2008
Article: నీలినీలి కొండమీద (ఆగష్టు 2008)
Edit -
ఈ కథ చాలా చాలా బాగుంది.
వ్రాసిన వారు: సుభాన్ — August 12, 2008
Article: పిల్లల సేద్యం (ఆగష్టు 2008)
Edit -
కధ వ్రాసినా వారి బొమ్మ(photo) లేదు ఎందుకు?
వ్రాసిన వారు: సుభాన్ — August 12, 2008
Article: గనగనగనగా.. (ఆగష్టు 2008)
Edit -
ఈ కధ చాలా బాగుంది. నాగర్జునకు నా ప్రత్యేక అభినందనలు
వ్రాసిన వారు: సుభాన్ — August 12, 2008
Article: పిసినారి ఊరు (ఆగష్టు 2008)
Edit -
కొత్తపల్లి పత్రిక ద్వారా మాకో కొత్త ఉత్సాహాన్ని అందించినందుకు చాలా కృతజ్ఞులం. నా ప్రయత్నాలకు మరి కొంచెం ఊతం దొరికినట్లైంది మా స్టాఫ్ ద్వారా. మీ పత్రికలో స్థానం సంపాదించుకున్న పిల్లలే కాదు మిగతా పిల్లలూ ఇంటర్నెట్లో మన పిల్లల గురించి వచ్చిందట కదా అని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొత్తపల్లి పత్రికను మా బడిలోని కంప్యూటర్ లో చూపేందుకు ప్రయత్నం చేసినా, స్థలాభావం వల్ల, పిల్లలు అందరికీ చూపే వీలు లేనందు వల్లా మా ముగ్గురు పిల్లలకు మాత్రమే చూపాము. మిగతా వారూ పత్రిక చదవాలని ప్రయత్నం చేస్తే పిడిఎఫ్ ఫార్మాట్ లో దాదాపు 40 పేజీలు వచ్చింది. అంత ఖర్చు చేయలేమనిపించింది. అందుకే మీరు అవకాశమిచ్చిన హెచ్ టి ఎం ఎల్ ఫార్మాట్ లోని పత్రికను వర్డులోనికి మార్చి వివిధ ఫాంటులు ఉపయోగించి 22 పేజీలలో ప్రింటు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాని పిడిఎఫ్ కాపీ మీకు పంపుతున్నాను. మా సృజన పత్రికను ప్రశంసిస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు మాకు మరింత స్ఫూర్తిని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. చీకట్లో చిరుదీపం లాగా, మా ఈ చిన్ని ప్రయత్నం మీ ద్వారా ఎందరికో తెలియడం మాకు మరింత ఆనందాన్నిచ్చింది. పిల్లల రచనలతో, వారి ఆలోచనలతో పెద్దవాళ్ళలో సైతం కదలికను తెస్తున్న మీ ప్రయత్నానికి జోహార్లు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఎవరికీ తీసిపోరు అనే ధృఢనిశ్చయంతో మన అంతిమ లక్ష్యం పిల్లలకు మేలు జరగడమే అన్న ఆశయంతో ముందుకు సాగుదాం. ధన్యవాదాలతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయబృందం, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, శాలిబండ, హైదరాబాదు. ఒక హెచ్టీఎంఎల్ డాక్యమెంటు తయారు చేయడానికి ఎన్ని కమాండ్లు ఇవ్వాలో ఒక స్నేహితుని దగ్గర చూసాను. ఆఖరు క్షణంలో పంపిన మా పత్రిక నుండి నాలుగు అంశాలను మొతం రీటైపు చేసి బొమ్మలతో మరీ ప్రచురించారంటేనే మాపై మీకు కలిగిన ఆభిప్రాయం తెలుస్తున్నది. నా పిల్లవాని పాటను కూడా ఆఖరి క్షణంలో అమర్చారనీ తెలస్తున్నది. ఈ అభిమానాన్ని ఇలాగే నిలుపుకునే ప్రయత్నం చేయడం మాపై ఉంది. అందుకు భగవంతుడు శక్తినీయాలని ప్రార్థిస్తున్నాను. మీకు టైపు పని తగ్గించాలంటే గౌతమీ ఫాంటులో పంపితే సరిపాతుందా తెలియజేయగలరు. అదే విధంగా పిల్లలు బొమ్మలు వేస్తే ఏ ఫార్మాటులో పంపాలో కూడా తెలపండి. ప్రింటు తీసుకోవడంలో మాకు ఎదురైన ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలో తెలిపితే ఉపయోగకరంగా ఉంటుంది. ఆగస్టు పత్రిక పై మా పిల్లలచేతనే అభిప్రాయాలు రాయించాలని ప్రయత్నిస్తున్నాను. వాటినే వ్యాఖ్యలుగా పంపగలను. మళ్ళీ కలవగలను. ఇప్పటికే చాలా అయింది. మెయిల్లో ఇంత మ్యాటర్ పంపగలమో లేదో. (ఈ వ్యాఖ్యను శర్మగారు ఈ మెయిల్ ద్వారా పంపారు. అందరితో పంచుకుంటే బాగుంటుందని ఇక్కడ జతపరుస్తున్నాం.. -కొత్తపల్లి బృందం)
వ్రాసిన వారు: kandadai sharma — August 12, 2008
Article: ఆధునిక ధృవుడు (నాటిక) (ఆగష్టు 2008)
Edit -
This is simply awesome! Hope to write for you in future :-)
వ్రాసిన వారు: Aparna Kalley — August 6, 2008
Article: స్వాగతం (ఆగష్టు 2008)
Edit -
Simple story to tell about current Indian scenario. How many Augusts have passed in our lives and how many more Augusts do we need to become free of corruption, poverty, illiteracy, hunger and filthy conditions of our poor neighbours. Parrot falling down is a key to get out in this story. But Rising above current anti-social blocks and WORKING FOR A BETTER INDIA is the only key to feel the spirit of NEW INDIA. Thank you Kothapalli Brundam for doing a good work. Came to know about you from a friend Ajanta Attaluri (U.S.A) A NavTarangite (www.navtarang.com) Wish you all a very happy Independence day.
వ్రాసిన వారు: Jagadish — August 5, 2008
Article: స్వాగతం (ఆగష్టు 2008)
Edit -
this site is very nice. i am appreciating all the children who are working for this. all the best
వ్రాసిన వారు: gayathri — August 4, 2008
Article: పెద్దదిక్కు (ఆగష్టు 2008)
Edit -
hello, naarayananna, telugulo raddamante ikkda barhaa leadu.kottapalli kotta anubhooti.
వ్రాసిన వారు: subbareddy — August 2, 2008
Article: స్వాగతం (జులై 2008)
Edit -
kadha chala bagundi.
వ్రాసిన వారు: vsriramachandran — August 1, 2008
Article: కూ.. తురక్కి (జులై 2008)
Edit -
kadha chala chala bagundi.bommalu vesinavi bagunnaee.kani kadhalo tappu cheste antharatma goshistundi ani annaru antharatma goshistunte nizam cheppalini pistundi andukani kadhaku "nijayati" ani pettali deni dwara pillalaku manchi cheppinattu avutundi.
వ్రాసిన వారు: vsriramachandran — August 1, 2008
Article: రాజు మంగలి (జులై 2008)
Edit -
kadha chala chala bagundi.bommalu unte inka bagundedi.
వ్రాసిన వారు: vsriramachandran — August 1, 2008
Article: కోతి ఉపవాసం (జులై 2008)
Edit -
kadha sagindi kani dagundi.
వ్రాసిన వారు: vsriramachandran — August 1, 2008
Article: దుర్బుద్ధి (జులై 2008)
Edit -
kadha chala bagundi.
వ్రాసిన వారు: vsriramachandran — August 1, 2008
Article: భయం-భయం (జులై 2008)
Edit
వ్రాసిన వారు: శివ శంకర్ — september 5, 2008
Article: నిజమైన స్నేహం (సెప్టెంబర్ 2008)
Edit