ఆగస్టు పదిహేను నేడేనోయ్
అందరికి స్వరాజ్యమిదిగోనోయ్
గాంధిమహాత్ముని ఘన త్యాగ ఫలమండి
వీర జవహరులాలు కృషియండోయ్
వీర పూజలు నేడు చేయాలోయ్
వీర నాయకులనే తలవాలోయ్.

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song