భరతుండేలినా బంగారు మనదేశం
భరతుండేలినా బంగారు మనదేశం
భవ్య చరితతో విరిసిన మనదేశం
భవ్య చరితతో విరిసిన మనదేశం

గాంధీ నెహ్రూని కన్నట్టి ఈదేశం
అల్లూరి ఆజాదులు ఉన్నట్టి ఈదేశం
వీరనారులు ఉద్భవించిన వీరనారులు ఉద్భవించిన
జాగ్రుతి పరిచిన భారత దేశం జాగ్రుతి పరిచిన భారత దేశం జాగ్రుతి పరిచిన భారత దేశం ||భరతుండేలినా||

గంగా, గోదారి ఉన్నట్టి ఈదేశం
కృష్ణమ్మ, కావేరి పొంగేటి ఈదేశం
నర్మద, తపతి మహానదులతో
నర్మద, తపతి మహానదులతో
మురిసి తడిచిన భారత దేశం
మురిసి తడిచిన భారత దేశం ||భరతుండేలినా||

జాన్సీ రాణి జన్మించిన ఈదేశం
రుద్రమాంబకు రణభూమి ఈదేశం
వీరనారులు ఉద్భవించిన వీరనారులు ఉద్భవించిన

జాగ్రుతి పరిచిన భారత దేశం
జాగ్రుతి పరిచిన భారత దేశం ||భరతుండేలినా||

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song