Comments
-
there are spelling mistakes.in last but one line 7th word is wrong
వ్రాసిన వారు: nitish — December 12, 2009
Article: అమ్మ చెప్పిన మాట (ఆగష్టు 2008)
Edit -
కథ బాగా ఉన్నది.
వ్రాసిన వారు: మున్ని — December 12, 2009
Article: బలవంతుని గర్వభంగం (ఆగష్టు 2008)
Edit -
చాలా చక్కగా ఉన్నయి :)
వ్రాసిన వారు: గీత — December 8, 2009
Article: ఈ నెల పొడుపు కథలు (ఏప్రిల్ 2008)
Edit -
మన మిత్రులన్దరికి క్రిస్మస్ సుభకన్క్షలు
వ్రాసిన వారు: రవి — December 4, 2009
Article: ఎర్ర ముక్కు జింక (డిసెంబర్ 2009)
Edit -
ఈ కథ మేమెక్కడా వినలేదు. మా అమ్మకీ , మా అమ్మమ్మకీ కూడా తెలియదు. మాకు ఈ కథ అందించినందుకు ధన్యవాదాలు.
వ్రాసిన వారు: కృష్ణతేజవర్మ — November 26, 2009
Article: హనుమంతుడి రంగు (నవంబర్ 2009)
Edit -
భలే నవ్వొచ్చింది. నాకు బాగా నచ్చింది. అన్నయ్యా నేనూ బాగా నవ్వుకున్నాం.
వ్రాసిన వారు: కళ్యాణ్ సాయి వర్మ — November 26, 2009
Article: అన్నదమ్ముల తెలివి! (నవంబర్ 2009)
Edit -
చాలా బాగుందీ ఈ కథ.
వ్రాసిన వారు: కృష్ణతేజవర్మ — November 26, 2009
Article: చెప్పులకు బుద్ధొచ్చింది! (నవంబర్ 2009)
Edit -
ఛాలా బాగున్ది.
వ్రాసిన వారు: లక్ష్మ్నన రావు — November 26, 2009
Article: ఈ మాసపు జోకులు (ఆగష్టు 2008)
Edit -
చాలా మంచికథ, చాలారోజుల తర్వాత చూసే భాగ్యం కలిగింది. మంచి ప్రయత్నం చేస్తున్న కొత్తపల్లి బృందానికి అభినందనలు. మీ గురించీ, మీ బడి గురించి కృపాకరరావుగారు చెబితే ఇప్పుడే సైటు చూశాను. ఇన్నాళ్ళూ చూడలేకపోవడం దురదృష్టం. మరింత సావకాశంగా మళ్ళీ కలుస్తాను. మరోసారి అభినందనలతో, నండూరి వెంకట సుబ్బారావు
వ్రాసిన వారు: నండూరి వెంకట సుబ్బారావు — November 24, 2009
Article: సత్యవ్రతుడు (అక్టోబర్ 2009)
Edit -
మ0చి జొకులు.
వ్రాసిన వారు: ప్రవీన్ కుమార్ — November 14, 2009
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
super, pentastic, plz send more jokes in my email
వ్రాసిన వారు: N.Amara Jyothi — November 13, 2009
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
మీ జొకులు ఛల భగున్ఈ?దయఛెసి నాఎమైల్ కి మరిన్ని పమ్పన్ది
వ్రాసిన వారు: సన్ తొష్ కుమర్ — November 11, 2009
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
ఈ లన్తి కధలు ఛాలా బాగా ఉన్తవి
వ్రాసిన వారు: రవి కిషొరీ — November 10, 2009
Article: సోము-కోతులు (ఏప్రిల్ 2008)
Edit -
జొకుస్స్ ఛఆల బగునవ్వ్వవి
వ్రాసిన వారు: రవి కిషొరె — November 10, 2009
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
ఛాలా బాగుగా ఉన్ది గనెష్
వ్రాసిన వారు: కల్యాని — October 30, 2009
Article: అవ్వ-మేక (ఏప్రిల్ 2008)
Edit -
Thanks to కొత్తపల్లి..........
వ్రాసిన వారు: లావణ్య — October 26, 2009
Article: పిల్లలు ఇళ్లలో ఏం చేయాలి (సెప్టెంబర్ 2009)
Edit -
ఇప్పటి తల్లిదండ్రులకు అందవలసిన నీతి అందిచారు. పల్లలకి కథలు చెప్పడం ఉపయొగము.
వ్రాసిన వారు: lavanya — October 26, 2009
Article: పిల్లలు ఇళ్లలో ఏం చేయాలి (సెప్టెంబర్ 2009)
Edit -
ముస్లిమ్లను కిన్ఛపరఛె విధమైన ఇతువన్తి పిత్త కధలవల్ల ముస్లిమ్ల మనొభవలు దెబ్బతిన్తై దయఛెసి ఇతువన్తి కధలు పెత్తకన్ది
వ్రాసిన వారు: — October 14, 2009
Article: మక్కా వరకూ చూడగల ముల్లా (మే 2009)
Edit -
బాగున్నాయి. ఆ వయసులో మేము స్కూల్లో తోటి వారితో చెప్పుకుని నవ్వుకున్న సందర్భాలు గుర్తొచ్చాయి.
వ్రాసిన వారు: కొత్తపాళీ — October 8, 2009
Article: జోకులు (అక్టోబర్ 2009)
Edit -
very good I like these stories
వ్రాసిన వారు: uday — september 29, 2009
Article: పిల్లలు ఇళ్లలో ఏం చేయాలి (సెప్టెంబర్ 2009)
Edit -
వ్రాసిన వారు: కార్తీక్ సాయి — september 26, 2009
Article: పిల్లలు ఇళ్లలో ఏం చేయాలి (సెప్టెంబర్ 2009)
Edit -
వ్రాసిన వారు: కార్థెక్ — september 26, 2009
Article: పిల్లలు ఇళ్లలో ఏం చేయాలి (సెప్టెంబర్ 2009)
Edit -
Nadiche chettu katha chala bagundi september-20
వ్రాసిన వారు: పవన్ — september 20, 2009
Article: నడిచే చెట్లు (ఆగష్ట్ 2009)
Edit -
hai chinnarulu, mi pata chala bagundi.mi bhavishattu chala bagundalani devudu ni korukuntunnanu.selavu untanu
వ్రాసిన వారు: DHANALAKSHMI — september 18, 2009
Article: భారతి మాయమ్మ (సెప్టెంబర్ 2009)
Edit -
hai childern,this is manju your songs is very natural i like it i hope u r future is very beautiful keep it up and "GOD BLESS YOU MY CHILED"
వ్రాసిన వారు: manjubhargavi — september 18, 2009
Article: భారతి మాయమ్మ (సెప్టెంబర్ 2009)
Edit -
hai childern, u r songs is very nice.
వ్రాసిన వారు: jahnavi — september 18, 2009
Article: భారతి మాయమ్మ (సెప్టెంబర్ 2009)
Edit -
కథ చాలా బాగా ఉన్ది
వ్రాసిన వారు: కమల — september 18, 2009
Article: కోడి పెట్ట కథ (డిసెంబర్ 2008)
Edit -
ఇలాటి నీతి కధలు మన పిల్లలకి నేర్పితె చాలా బాగుంటుంది. ఈ కధని వ్రాసినవారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.
వ్రాసిన వారు: వీరబాబు, దుబాయ్ — september 13, 2009
Article: పులి-కప్ప (జులై 2009)
Edit -
చిన్న పరోపకారానికి గొప్ప ఆధిక్యత దక్కినది, మనకున్నదానిలొ ఇతరులకు సహాయపడదాం. మన ఉపకారానికి పరొపకారం తప్పక ఉంటుంది.
వ్రాసిన వారు: వీరబాబు — september 13, 2009
Article: సోము-తాబేలు (జులై 2009)
Edit -
ఈ జొకులు చాలా బాగున్నాయి మరిన్ని జొకులు కావాలి
వ్రాసిన వారు: ఆన0ద భరద్వజ్ — september 7, 2009
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
చాలా బాగుంది
వ్రాసిన వారు: బోళ్ళ సత్య సాయి రామ్ — september 5, 2009
Article: నడిచే చెట్లు (ఆగష్ట్ 2009)
Edit -
ఈ పాట బాగా పాడారు చరనణమ్ మార్పు ఇంకా మెరుగు పరచాలి
వ్రాసిన వారు: ఉప్పలపాటి మాచిరాజు — August 30, 2009
Article: నిర్మల సురగంగా జల (ఫిబ్రవరి 2009)
Edit
వ్రాసిన వారు: nitish — December 12, 2009
Article: అమ్మ చెప్పిన మాట (ఆగష్టు 2008)
Edit