Comments
-
మీరు అనుమతిస్తే ఈ కధ లొక్ సత్తా జనబలంలో మీ సౌజన్యం తో వేసుకుందాం. ఇది సామాజిక బాధ్యతను గుర్తు చేసే కధ.
వ్రాసిన వారు: ఉప్పలపాటి మాచిరాజు — August 17, 2009
Article: నడిచే చెట్లు (ఆగష్ట్ 2009)
Edit -
అన్నీ చదివి స్పన్దిస్థా.నమస్కారమ్
వ్రాసిన వారు: ఉప్పలపాటి మాఛిరాజు — August 16, 2009
Article: నడిచే చెట్లు (ఆగష్ట్ 2009)
Edit -
నా బాల్యమ్ నాకిఛ్ఛారు నమస్కారమ్
వ్రాసిన వారు: ఉప్పలపాతి మాఛిరాజు — August 16, 2009
Article: నడిచే చెట్లు (ఆగష్ట్ 2009)
Edit -
chee baale.average
వ్రాసిన వారు: no name — August 15, 2009
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
Good but lenth of story is very big better to cut some part in setti lies..!
వ్రాసిన వారు: Srikanth — August 6, 2009
Article: అబధ్ధాల పోటీ (ఆగష్ట్ 2009)
Edit -
How that bramhin exit related to other quarrel?Can you explain?
వ్రాసిన వారు: srikanth — August 6, 2009
Article: ఒక మనిషి మంచితనం (ఆగష్ట్ 2009)
Edit -
Good Keep it up.
వ్రాసిన వారు: SrikanthReddy.Y — August 6, 2009
Article: నడిచే చెట్లు (ఆగష్ట్ 2009)
Edit -
కొత్తపల్లి కథలు మాకు చాలా ఇస్టము.moral is good.
వ్రాసిన వారు: లావణ్య — August 5, 2009
Article: నడిచే చెట్లు (ఆగష్ట్ 2009)
Edit -
జొచ్క్స్ బగున్నఇ రసినన్ధుకు దన్యవాధల్
వ్రాసిన వారు: సునిల్ కుమర్ — August 5, 2009
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
అబ్బా నిజంగా చాలా రోజులకి మంచి గురించి కధ చదివాను సొంత డబ్బా లేకుండ
వ్రాసిన వారు: స్నెహ — August 5, 2009
Article: ఒక మనిషి మంచితనం (ఆగష్ట్ 2009)
Edit -
ఈ సంచికలో కధలన్నీ చాలా బాగున్నాయి.
వ్రాసిన వారు: దేవి — August 3, 2009
Article: నడిచే చెట్లు (ఆగష్ట్ 2009)
Edit -
jokes chala bhagunnai
వ్రాసిన వారు: chinna — July 19, 2009
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
పిల్లల గానమ్ బాగున్ది
వ్రాసిన వారు: హరి — July 19, 2009
Article: ఎంతబాగున్నావు చందమామ (జులై 2008)
Edit -
ాతలు బాగా పాదిన పిల్లలన్దరికి అభినన్దనలు.
వ్రాసిన వారు: హరి — July 19, 2009
Article: నిర్మల సురగంగా జల (ఫిబ్రవరి 2009)
Edit -
పిల్లల కధలే చాలా బాగున్నై పెద్దల కధల కన్నా. ఏమి రాయటం ఇది, అసలు కధ అంటే ఇలానా ఉండేది?
వ్రాసిన వారు: శ్రావణి — August 8, 2009
Article: పశుసంపద (మే 2008)
Edit -
జొ కు లు ఛా లా బా గు న్న యు
వ్రాసిన వారు: ల క్ష్మి — July 13, 2009
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
జొ కు లు బా వు న్న యు
వ్రాసిన వారు: ర మ న మూ ర్థి — July 13, 2009
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
Ee katha chala baga undi anuvada kathalu vrayatamlo meeku meere sati.
వ్రాసిన వారు: NAGARAJU — July 10, 2009
Article: నేను కొనబోయే ఆవు కథ (జులై 2009)
Edit -
మీ కృషి అభినందనీయం. కొత్తపల్లి పత్రిక అన్ని సంపుటులను చూసి చాలా ఆనందపడ్డాను. పత్రిక నిర్వహణలో పాలుపంచుకుంటున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు. బాల రచయితలకు నా ఆశీస్సులు. కొత్తపల్లి పత్రికకు సంవత్సర చందా ను పంపుతున్నాను. కూడలిలో వెబ్ పత్రికలు విభాగంలో మన కొత్తపల్లి పత్రికపై వచ్చే వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ప్రచురితం అయ్యేలా చూడండి. అభనందనలతో... తవ్వా ఓబుల్ రెడ్డి. 13/553-1, స్టేట్ బ్యంక్ వీధి మైదుకూరు (పోస్ట్) కడప జిల్లా పిన్ కోడ్: 516 172 మొబైల్ ; 94400 24471
వ్రాసిన వారు: తవ్వా ఓబుల్ రెడ్డి. — July 5, 2009
Article: పులి-మేక (జులై 2009)
Edit -
సంధ్య రాసిన ఆశపోతు నక్క కథ బాగుంది. సంధ్యకు నా శుభాశిస్సులు . కొత్తపల్లి పత్రిక చాలా మనోరంజకంగా ఉంది. మీ కార్యవర్గాన్ని గురించిన పరిచయం ముచ్చటగా ఉంది. అడవి రాముడి బొమ్మలు చాలా బాగున్నాయి. ఇప్పటి నుండి కొత్తపల్లి పత్రికను ప్రతి నెలా చదువుతాను. ఇతరులతో చదివిస్తాను. అభినందనలతో .. మీ అంకుల్ తవ్వా ఓబుల్ రెడ్డి.
వ్రాసిన వారు: తవ్వా ఓబుల్ రెడ్డి. — July 4, 2009
Article: ఆశపోతు నక్క (జులై 2009)
Edit -
చంద్రశేఖర్ రాసిన కథ, సోము-తాబేలు చాలా బాగుంది. చంద్రశేఖర్ కు నా శుభాశిస్సులు . మీ అంకుల్ తవ్వా ఓబుల్ రెడ్డి.
వ్రాసిన వారు: తవ్వా ఓబుల్ రెడ్డి. — July 4, 2009
Article: సోము-తాబేలు (జులై 2009)
Edit -
జి.హరిత రాసిన ఒకటి-రెండు కథ బాగుంది. హరితకు నా శుభాశిస్సులు . మీ అంకుల్ - తవ్వా ఓబుల్ రెడ్డి.
వ్రాసిన వారు: తవ్వా ఓబుల్ రెడ్డి. — July 4, 2009
Article: ఒకటి-రెండు (జులై 2009)
Edit -
సంధ్య రాసిన ఆసపోతు నక్క కథ బాగుంది. అలాగే జి.హరిత రాసిన ఒకటి-రెండు కథ, ఎం.చంద్రశేఖర్ రాసిన సోము-తాబేలు కథ, యు. రేణుక రాసిన సువర్ణ సాహసం కథలు కూడా చాలా బాగున్నాయి. సంధ్యకు నా శుభాశిస్సులు . కొత్తపల్లి పత్రిక చాలా మనోరంజకంగా ఉంది. మీ కార్యవర్గాన్ని గురించిన పరిచయం ముచ్చటగా ఉంది. అడవి రాముడి బొమ్మలు చాలా బాగున్నాయి. ఇప్పటి నుండి కొత్తపల్లి పత్రికను ప్రతి నెలా చదువుతాను. ఇతరులతో చదివిస్తాను. అభినందనలతో ... మీ తవ్వా ఓబుల్ రెడ్డి.
వ్రాసిన వారు: తవ్వా ఓబుల్ రెడ్డి. — July 4, 2009
Article: సువర్ణ సాహసం (జులై 2009)
Edit -
రాకి పన్డగకి అన్ధరకు సుభాకా0క్స్హలు. ఈ కార్యక్రమమ్ కెవలమ్ ఆన్న ఛెల్లల భన్దమ్ మాత్రమె కాక మన దేశ భద్రతకు కూడా సమ్భన్ధమ్ కలదు. నేను నా ఛెల్లలు ఇద్దరు కలసి ఈ దెశ భద్రతకు ఎల్లవేలల మా ప్రాణ్మ్ అర్పిన్చుటకు సమ్సిద్దులమ్. భారత్ మాతాకు జై. వన్దేమాతరమ్.
వ్రాసిన వారు: రవి — July 4, 2009
Article: పులి-మేక (జులై 2009)
Edit -
chala rojula tharvatha o kotha tharaha katha chadivanu.
వ్రాసిన వారు: S.Chandra sekhar — June 27, 2009
Article: రాము భయం (ఏప్రిల్ 2008)
Edit -
చక్కని కధ. గొప్ప నీతి ఇన్దులో దాగి ఉన్నది.
వ్రాసిన వారు: టేకుమళ్ళ వె0కటప్పయ్య — June 12, 2009
Article: బుద్ధుడు-బందిపోటు (జూన్ 2009)
Edit -
చక్కని కధ. గొప్ప నీతి ఇన్దులో దాగి ఉన్నది.
వ్రాసిన వారు: టేకుమళ్ళ వె0కటప్పయ్య — June 12, 2009
Article: బుద్ధుడు-బందిపోటు (జూన్ 2009)
Edit -
చక్కని కధ. గొప్ప నీతి ఇన్దులో దాగి ఉన్నది.
వ్రాసిన వారు: టేకుమళ్ళ వె0కటప్పయ్య — June 12, 2009
Article: బుద్ధుడు-బందిపోటు (జూన్ 2009)
Edit -
this story is excellent. I believe that the person going go to the moon, and saw the really moon. But a suffered that boy does not sea really moon, that is only imagination
వ్రాసిన వారు: santhoshi — June 11, 2009
Article: జంగయ్య-చందమామ (ఏప్రిల్ 2008)
Edit -
కధలో నీతి చాలా బాగుంది. నన్ను ఆలోచింప జేసింది
వ్రాసిన వారు: రాజుబాబు — June 8, 2009
Article: ఎవరిమాట వినాలి (జూన్ 2009)
Edit -
"'బళ్ళూ, గురువులూ పిల్లల్ని తోమటం' అనే ప్రక్రియ, ఎప్పుడు మొదలైందో గాని, అది పిల్లలకే కాదు, గురువులకూ బరువై కూర్చున్నది." ఈ ఒక్క వ్యాఖ్య చాలు.. మీరు వెబ్సైట్ను ఏ దృక్పధంతో నడుపుతున్నారో అర్థం చేసుకునేందుకు. మనఃపూర్వక అభినందనలతో.. రాజు
వ్రాసిన వారు: కె. రాజశేఖర రాజు — June 4, 2009
Article: చిన్న సూర్యుడు (జూన్ 2009)
Edit -
ఈ కథ ఎప్పుడు వినలేదు. కథ చాలా బాగుంది.
వ్రాసిన వారు: సుభాన్ — June 4, 2009
Article: కిరీటి ముఖుడు (జూన్ 2009)
Edit -
పేరును సర్దాం, సత్యనారాయణగారూ, ధన్యవాదాలు.
వ్రాసిన వారు: నారాయణ, కొత్తపల్లి బృందం — June 3, 2009
Article: బుద్ధుడు-బందిపోటు (జూన్ 2009)
Edit -
బాగుంది. శీర్షికలో "బుద్ధుడు" ని "బందిపోటు" ని విడదీస్తూ మధ్యలో ఒక గీత పెడితే బాగుంటుంది. (బుద్ధుడు - బందిపోటు)
వ్రాసిన వారు: సత్యనారాయణ — June 3, 2009
Article: బుద్ధుడు-బందిపోటు (జూన్ 2009)
Edit -
కథ చాలా బాగుంది.కేదార్ ఇలాంటి కథలు మరెన్నొ వ్రాయలని ఆశిస్తున్నాను.
వ్రాసిన వారు: సుభాన్ — May 22, 2009
Article: రైతు నాగలి- కమ్మరి నాగలి (మే 2009)
Edit
వ్రాసిన వారు: Aruna Kumar G. — August 28, 2009
Article: నడిచే చెట్లు (ఆగష్ట్ 2009)
Edit