కోడి పిల్ల కోడి పిల్ల ముద్దుగుంటది ముట్టుకుంటె పట్టుకుంటె మెత్తగుంటది గింజలేసి పెంచితే పెద్దదౌతది పెద్దదై పెద్దదై గుడ్డు పెడతది గుడ్డు తింటె బాలలకు బలం వస్తది తల్లి పొట్టకింద పొదిగితె పిల్లౌతది!
గానం: నందన, మూడవతరగతి, టింబక్టు బడి, అనంతపురం జిల్లా.
సేకరణ: నితిన్ గోపాల్, మూడవ తరగతి, లింగారావుపాలెం, గుంటూరు జిల్లా.
కోడి పిల్ల కోడి పిల్ల ముద్దుగుంటది ముట్టుకుంటె పట్టుకుంటె మెత్తగుంటది గింజలేసి పెంచితే పెద్దదౌతది పెద్దదై పెద్దదై గుడ్డు పెడతది గుడ్డు తింటె బాలలకు బలం వస్తది తల్లి పొట్టకింద పొదిగితె పిల్లౌతది!
పాత ఛల బౌన్ది
వ్రాసిన వారు: ఆదిలక్ష్మి — July 5, 2011
పాట మంఛి రిథమిక్ గా వుండటమే కాకుండా పిల్లలకు మంఛి విషయ జ్ఞానాన్ని ఇఛ్ఛేదిగా ఉంది.
వ్రాసిన వారు: సీతా రామచంద్ర మూర్తి — August 8, 2010
పాట బాగుంది.
వ్రాసిన వారు: శొంఠినేని దీపిక — June 1, 2009