తెలుగుదేశపు తెలుగు పిల్లలు తెలుగు వెలుగులమండి తెలుగు బాలురు తెలుగు పాపలు తెలుగు సొమ్ములమండి తెలుగు తోటలు తెలుగు బాటలు తిరుగుచు కనరండీ తెలుగు సీమల ఆట పాటలు తెలియగ వినరండి తెలియగ వినరండి తెలియగ వినరండి
గానం: అంజలి మరియు శిరీష సమూహం, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా