అదిగదిగో కొంగల జంట చల్లని నీటిలో ఉన్నాదంట అందులోనే చేపల మంద చేపలు ఉన్నాయ్ ఒక వంద చేపలు ఉన్నాయ్ కొంగల చెంత కొంగకు దొరకక ఒకటే చింత!
అదిగదిగో కొంగల జంట గానం: టి. పవన్, మూడవ తరగతి, టింబక్టు బడి, అనంతపురం జిల్లా.