Comments
-
పద్యము ఛాలా బాగున్ది.
వ్రాసిన వారు: ఎలుగూరి.అక్షిత్, కరిమ్ నగర్. — April 11, 2010
Article: జయహే (మార్చి 2009)
Edit -
ముత్యాల వలె ఛాలా బాగున్నాయి. రాసిన వారికి ధన్యవాదములు.
వ్రాసిన వారు: అక్షిత్ — April 11, 2010
Article: పొడుపు కథలు (మార్చి 2009)
Edit -
బాగా వ్రాసారు, ఇంకా బాగా వ్రాస్తే బాగుండు.
వ్రాసిన వారు: అర్జన్ — April 11, 2010
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
గణేష్ నీ కథ చాలా చాలా బగుంది.
వ్రాసిన వారు: INDIA — March 27, 2010
Article: అవ్వ-మేక (ఏప్రిల్ 2008)
Edit -
గణేష్ నీ కథ చాలా చాలా బగుంది. good luck to your bright future.
వ్రాసిన వారు: bharathi — March 27, 2010
Article: అవ్వ-మేక (ఏప్రిల్ 2008)
Edit -
గణేష్ నీ కథ చాలా చాలా బగుంది. keep it up.
వ్రాసిన వారు: reshma — March 27, 2010
Article: అవ్వ-మేక (ఏప్రిల్ 2008)
Edit -
చానా బాగున్నాయి,అన్దరికి దన్యవాధములు
వ్రాసిన వారు: మహే0ద్ర, కరిగానపల్లి , కున్దుర్పి మ, అన్న్తతపురమ్ — March 26, 2010
Article: పొడుపు కథలు (మార్చి 2009)
Edit -
చక్కటి కథను అందించారు.మీ సైట్ చూడగానే ఒకింత సంతోషం వేసింది. మరింత ప్రాచుర్యం పొందేలా ప్రయత్నింఛగలరు.
వ్రాసిన వారు: నిశాంత్ — March 26, 2010
Article: అనుకున్నదొకటి (మార్చి 2009)
Edit -
this story is very very exciting.
వ్రాసిన వారు: మానస — March 12, 2010
Article: అత్త-కోడలు (డిసెంబర్ 2008)
Edit -
ఇలా0టి తెలియని కథలు ఇ0కా ఏవయినా వు0టే ప్రచురి0చ0డి.
వ్రాసిన వారు: బాబు — March 8, 2010
Article: కిరీటి ముఖుడు (జూన్ 2009)
Edit -
ఇ-పుస్తకం పరిమాణం పాత సంచికలవలె 1MB లోపు ఉండేటట్లు తీర్చిదిద్దితే దింపుకోవటం తేలికవుతుంది. గమనించగలరు. అట్లే 2009 జూన్, నవంబర్, డిసెంబర్, 2010 జనవరి సంచికలను కూడా PDF గా అందజేయండి. తెలుగుబాలలకై ఉచితంగా మీరు చేస్తున్న సేవ శ్లాఘనీయం. నిజంగా తెలుగుతల్లి పులకిస్తుంది.
వ్రాసిన వారు: అభారా — February 27, 2010
Article: download (ఫిబ్రవరి 2010)
Edit -
కథ ఛాలా బాగున్నది.
వ్రాసిన వారు: నరసిహహరావు — February 27, 2010
Article: వాస్తవం (ఫిబ్రవరి 2010)
Edit -
ఇలా0టి కథలు పిల్లలకు ఛాలా ఆసకి కలిగస్థాయి.
వ్రాసిన వారు: బాబు — February 27, 2010
Article: నీతి చంద్రిక (ఫిబ్రవరి 2010)
Edit -
It's is good. If possible Please include translated Harry Porter collections.
వ్రాసిన వారు: ANANTHA NAGARAJU — February 25, 2010
Article: జాబ్ గ్యారంటీ! (ఫిబ్రవరి 2010)
Edit -
ఛాలా బాగున్నవి...
వ్రాసిన వారు: త్రినాధ్ — February 23, 2010
Article: పొడుపు కథలు (మార్చి 2009)
Edit -
Kothapalli lo mundumaata eppudu chala baguntundi, Eesaari kuda chala chala bagundi. Hatsoff!!!! to kothapalli team.
వ్రాసిన వారు: dinesh Sankar — February 21, 2010
Article: వాస్తవం (ఫిబ్రవరి 2010)
Edit -
కథ చాలా బాగున్నది.నిజజీవితమునకు చాల దగ్గరి సంబందము వున్నది.
వ్రాసిన వారు: బషీర్ — February 20, 2010
Article: అహంకారపు పురుగు (ఫిబ్రవరి 2010)
Edit -
ఛాలా బాగూన్నది మరికొన్ని వ్రాస్థె బాగ
వ్రాసిన వారు: మురలి క్రిష్న — February 11, 2010
Article: నవ్వొస్తే నవ్వండి! (డిసెంబర్ 2009)
Edit -
జొకులు బాగ నచ్చాయి.ఇన్క ఎక్కువ ఉన్తె బగున్ధు
వ్రాసిన వారు: వినయ్ కుమర్ — February 11, 2010
Article: నవ్వొస్తే నవ్వండి! (డిసెంబర్ 2009)
Edit -
ఇంత అధ్భుతమైన గానం నేను ఇప్పటి వరకు వినలేదు. పాడినవారికి నా హ్రుదయపూర్వక అభినందనలు.
వ్రాసిన వారు: కిరన్ కుమర్ ఎ — February 10, 2010
Article: జోలాలి (మే 2009)
Edit -
Smile please It s critical
వ్రాసిన వారు: రాజ — January 17, 2010
Article: ఎవరు గొప్ప (సెప్టెంబర్ 2008)
Edit -
ఒక్క మతమ్ అని కాదు అన్ని మతాలలొ ఉన్ధి take it easy
వ్రాసిన వారు: రాజ — January 17, 2010
Article: మక్కా వరకూ చూడగల ముల్లా (మే 2009)
Edit -
nee kadhalu chala bagunnai Renuka
వ్రాసిన వారు: raja — January 16, 2010
Article: తెలివి-లేమి (ఆగష్ట్ 2009)
Edit -
edenomo dongabuddi - pillibuddi alavatlu ekkadiki pothai ra ayina e alochanana neeku ekla vachindi ra chinna
వ్రాసిన వారు: రాజ — January 16, 2010
Article: దొంగ పిల్లి (డిసెంబర్ 2009)
Edit -
plan baga work out ayyindi harita baga raasavu ra bujji
వ్రాసిన వారు: రాజ — January 16, 2010
Article: మాట వినని దయ్యం! (డిసెంబర్ 2009)
Edit -
apayam lo upayam anna mata kottaga aalochinchavu ra sudha wish u all the best
వ్రాసిన వారు: RAJA — January 16, 2010
Article: పిల్లల కిడ్నాప్! (డిసెంబర్ 2009)
Edit -
cONCEPT bAGUNDI pOTALAIAH kEEP iT uP
వ్రాసిన వారు: రాజ — January 16, 2010
Article: నీరుగట్టు తిప్పన్న కథ (డిసెంబర్ 2009)
Edit -
బాగా రాసావురా బుజ్జి నీకు అన్తా మన్ఛి జరగాలని మన్ఛి కదలు రాయలని కొరుకున్తున్నను Wish u all the best
వ్రాసిన వారు: రాజ — January 16, 2010
Article: సువర్ణ సాహసం (జులై 2009)
Edit -
edi kottaga VandanauKuntanu Baga Rassvu harita Goood Luck and I wish U
వ్రాసిన వారు: రాజ — January 16, 2010
Article: ఒకటి-రెండు (జులై 2009)
Edit -
పగతటి కలలు ఖకనవగదు అని బగ ఛెప్పారు
వ్రాసిన వారు: రాజ — January 16, 2010
Article: నేను కొనబోయే ఆవు కథ (జులై 2009)
Edit -
స్రిషైలమ్ నివె మన్ఛిగ వెనవ నివె అకగద ప్యౌఎ
వ్రాసిన వారు: స్రిషైలమ్ — January 9, 2010
Article: ఈ నెల పొడుపు కథలు (ఏప్రిల్ 2008)
Edit -
పెద్దపులి కథ లొ నీతి వివరిన్ఛలెదు.
వ్రాసిన వారు: రవి — January 2, 2010
Article: పెద్దపులి (జనవరి 2010)
Edit -
తప్పు సరిదిద్దామండీ. తెలియజేసినందుకు ధన్యవాదాలు.
వ్రాసిన వారు: నారాయణ, కొత్తపల్లి బృందం — December 12, 2009
Article: అమ్మ చెప్పిన మాట (ఆగష్టు 2008)
Edit
వ్రాసిన వారు: వెను మాధఫ్ — April 15, 2010
Article: పొడుపు కథలు (మార్చి 2009)
Edit