మా బావ వీరుడు మంచమైతె దిగడు చీమంటే చాలు వణికిపోతాడు ఎలకంటే చాలు ఎగిరెగిరి పడతాడు పులంటే చాలు ఆగకుండా ఉరుకుతాడు
గానం; A. అశ్వని, 1వ తరగతి, ప్రకృతి బడి.
మా బావ వీరుడు మంచమైతె దిగడు చీమంటే చాలు వణికిపోతాడు ఎలకంటే చాలు ఎగిరెగిరి పడతాడు పులంటే చాలు ఆగకుండా ఉరుకుతాడు
వ్రాసిన వారు: — February 28, 2010