బుడగలండి బుడగలు భలే భలే బుడగలు గాలిలోన తేలి ఆడు బంతి లాంటి బుడగలు ఎగిరిపోవు బుడగలు మెరిసిపోవు బుడగలు ఉఫ్ మంటే టప్ మని పేలిపోవు బుడగలు!!
బుడగలంటే ఇష్టపడని పిల్లలు ఉండరేమో. తేలుతూ, ఎగురుతూ, రంగులీనే బుడగల్ని పిల్లలందరూ మెచ్చుతారు. బుడగల చిన్న పాట, మీకోసం.
గానం: K. పరమేష్, 2వ తరగతి, ప్రకృతి బడి.