చిన్నోడమ్మ చిన్నోడు చిన్న సైకిలు కొన్నాడు కొండ మీద కెళ్ళాడు కాలు జారి పడ్డాడు ఆసుపత్రి లో చేరాడు అరవై బిళ్ళలు మింగాడు అరవై తుమ్ములు తుమ్మాడు హచ్ హచ్ హచ్ ...
గానం: శొంఠినేని నితిన్ గోపాల్, లింగారావుపాలెం