ఎగిరింది ఎగిరింది నా గాలిపటం పైపైకి ఎగిరింది నా గాలిపటం మేఘాలు తాకింది నా గాలిపటం రోజంతా ఎగిరింది నా గాలిపటం పందాల్లో గెలిచింది నా గాలిపటం జేజేలు పొందింది నా గాలిపటం.
గానం; K. పరమేష్, 2వ తరగతి, ప్రకృతి బడి.