Comments
-
story chalaa daridranga undi.
వ్రాసిన వారు: Nagendra — August 5, 2010
Article: రాము సోముల కథ (డిసెంబర్ 2008)
Edit -
కధ చాల బాగుంది కానీ దేవత గూర్చి మూడనమ్మకాల గూర్చి మరియు కోడలని ఎలా చంపాలో రయబడింది. ఇది అంతా మంచిది కాదు. కావునా కద నాకు నచ్చలేదు.
వ్రాసిన వారు: శ్రీను ,మానస — August 3, 2010
Article: గయ్యాళి అత్త (జూన్ 2010)
Edit -
కథ చాలా బాగుంది కాని టైటిల్ దరిద్రంగా ఉంది.మరియు చివర అంత బాగుగా లేదు.
వ్రాసిన వారు: నాగేంద్ర బాబు — August 3, 2010
Article: గయ్యాళి అత్త (జూన్ 2010)
Edit -
చిన్న పిల్లల పాటలు ఛాల బగ ఉన్నయ్.
వ్రాసిన వారు: రవి — July 29, 2010
Article: చిన్న పాటలు (ఏప్రిల్ 2010)
Edit -
కొత్తపల్లి జూలై సంచిక చాలా బాగుంది. మా బడిలో పిల్లలు అన్ని కథలను ఇష్టంగా చదివారు. చిన్ని రచయితలకూ, చిత్రకారులకూ, సంపాదకమండలికీ నా అభినందనలు.
వ్రాసిన వారు: తవ్వా ఓబుల్ రెడ్డి — July 19, 2010
Article: సింహంపిల్ల (జులై 2010)
Edit -
మామా నీ కవిత చాలా బాగున్నది
వ్రాసిన వారు: సతీష్ రెడ్డి — July 16, 2010
Article: స్నేహభావం (మార్చి 2009)
Edit -
గుండెను తాకింది!
వ్రాసిన వారు: గాజుల మల్లిక్ — July 16, 2010
Article: చేసిన మేలు మరువకు! (జులై 2010)
Edit -
ఈ రోజే కావాలి !!!!! యెవరు అయినా రక్షించండి!!
వ్రాసిన వారు: వెంకట్ — July 11, 2010
Article: నీతి చంద్రిక (ఏప్రిల్ 2010)
Edit -
ఉత్తమ జీవనమ్ మరియు థనతృషన గురించి త్వరగా వ్రాయండి. ప్లీస్.
వ్రాసిన వారు: వెంకట్ — July 11, 2010
Article: నీతి చంద్రిక (ఏప్రిల్ 2010)
Edit -
సాధారణంగా మీ online పత్రికలో నాకు ప్రధాన ఆకర్షణ పాటలు. ఈ సారి పాటలు ఒకప్పటి బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు గుర్తుకు తెస్తున్నాయి. అభినందనలు. ఈ పాటలో పదాలు చిన్న చిన్నగా, పలకటానికి సులభంగా ఉన్నాయి. సాహిత్యం చాలా బావుంది. "రంగుల విల్లు" అన్న ప్రయోగం చాలా బావుంది.
వ్రాసిన వారు: లలిత (తెలుగు4కిడ్స్) — July 1, 2010
Article: హరివిల్లు (జులై 2010)
Edit -
story chala bhagundi kani little bit long
వ్రాసిన వారు: స్వరూప — June 30, 2010
Article: గయ్యాళి అత్త (జూన్ 2010)
Edit -
సుపెర్, మైన్ల్య్ ఫ్లత్ ఫొర్మ్ జొకె ఇ లికె వెర్య్ ముఛ్
వ్రాసిన వారు: స్వరూప — June 30, 2010
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
బౌద్ధం తప్ప మిగతా అన్ని మతాలలోను దయ్యాలున్నాయనుకుంటా. క్రైస్తవమతంలో దయ్యాలుః * బైబిల్ లో వీటిని అపవిత్రాత్మలు అంటారు.సాతానును లూసిఫర్,అపవాది లాంటిపేర్లతో కూడా పిలుస్తారు. * సేన అనే దయ్యాలగుంపు పట్టిన వాడిని ఏసు బాగుచేస్తే ఆ దయ్యాలు వెళ్ళి పందులలో ప్రవేశిస్తే ఆ పందులు సరస్సులో పడి చనిపోతాయి (లూకా 8:33) * ఏసు దయ్యాల అధిపతివలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని పరిసయ్యులు ఆరోపిస్తారు(మత్తయి 9:34). * దయ్యాలుకూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతాయి (యాకోబు 2:19) ఇస్లాం మతంలో దయ్యాలుః * హసన్ హుసేన్ లకు చెడుదృష్టి తగలకుండా దయ్యాలబారిన పడకుండా ప్రవక్త ప్రార్దించేవారు. * షైతాను రెండుకొమ్ముల మధ్యలో నుంచి సూర్యుడు ఉదయిస్తాడు(బుఖారీ 4:494) * నమాజు చేసేవాని ముందునుంచి నడిచేవాడు దయ్యంలాంటివాడు(బుఖారీ 4:495) * రాత్రికాగానే పిల్లల్ని దగ్గరకుతీసుకోండి.దయ్యాలు తిరుగుతుంటాయి (బుఖారీ 4:500) * దయ్యాలు పరలోకం నుండి భవిష్యవిషయాలను ఒకటో రెండో దొంగతనంగా విని జోతిష్కులకు చెబితే వాళ్ళు వంద అబద్దాలు వాటికి కలిపి చెబుతారు(బుఖారీ 6:324)
వ్రాసిన వారు: rahamthulla — June 26, 2010
Article: మురికి దయ్యం (మే 2010)
Edit -
story Chala peddagayindi
వ్రాసిన వారు: Sridhar — June 21, 2010
Article: గయ్యాళి అత్త (జూన్ 2010)
Edit -
చాలా బాగా వ్రాసావు
వ్రాసిన వారు: n.r.v.v.satya sai — June 17, 2010
Article: ఇడ్లీ-దోసె (అక్టోబర్ 2009)
Edit -
inka chala rayali
వ్రాసిన వారు: kalyan kumar — June 17, 2010
Article: రాజేష్ మంచితనం (అక్టోబర్ 2009)
Edit -
NS3OE5 cbqtbhqye rdciou jcnrg fzilqfhol pcngiz sijtwo pgcfl ilqxvwib ztcndt niwjrgzbm wugswfbb
వ్రాసిన వారు: Bjrgqsan — June 4, 2010
Article: పనిముట్లు (జూన్ 2010)
Edit -
చాలా బాగు0ది. very nice...
వ్రాసిన వారు: విజయ్ — June 3, 2010
Article: గయ్యాళి అత్త (జూన్ 2010)
Edit -
జునె సంచిక కథ లొ మంచి నీతిని అందిచారు బాగుంది.
వ్రాసిన వారు: లావణ్య — June 2, 2010
Article: పనిముట్లు (జూన్ 2010)
Edit -
మీరు చెప్పిన తప్పును సరిదిద్దాము.
వ్రాసిన వారు: సుచరిత — May 14, 2010
Article: గుడ్ మార్నింగ్ (మే 2010)
Edit -
సామాజిక రుగ్మతల్ని సున్నితంగా పరిచయం చేయాల్సినచోట మొరటుదనం వచ్చేసి ఇంతపని చేసింది. దీన్ని ఎత్తి చూపిన లలిత గారికి కృతజ్ఞతలు. ఇప్పటివరకూ వచ్చిన అన్ని సంపాదకీయాల్లోకీ ఇదే చెత్తదని నేనూ అంగీకరిస్తున్నాను.
వ్రాసిన వారు: నారాయణ — May 14, 2010
Article: తుపాకులు (మే 2010)
Edit -
పాటలు వినడానికి వీలు కల్పించండి. అయనా ఈ మధ్య పాటల మీద మీరు మనసు పెట్టడం లేదు. మా పిల్లలకు వెలితిగా ఉంది.
వ్రాసిన వారు: కె. రాజారెడ్డి — May 9, 2010
Article: గుడ్ మార్నింగ్ (మే 2010)
Edit -
నాకు అర్థం కాలేదు అన్నాను. అర్థం చేసుకోవాలనే ఉద్దేశం ఉంది కనుక, ఏమైనా నేను కూడా కాన్ట్రిబ్యూట్ చెయ్యగలనేమో అని ప్రయత్నిస్తున్నాను కనుక అడిగాను. నచ్చిన వాటి గురించి కూడా ఎక్కడికక్కడ చెప్తున్నాను. రోజూ కొద్దిగా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మా పిల్లలకి ఉపయోగపడే వాటిని వారికి చూపిస్తున్నాను. సమాజంలో ఉన్న రుగ్మతలు చూపించే సాధనాలు చాలా ఉన్నాయి కదా? పిల్లల లెవెల్ కి ఇది ఎక్కువ అనిపించి అడిగాను. పోనీ ఇది తాజా వార్త అయితే, పిల్లలు దీని గురించి ఎలాగూ తెలుసుకుంటారు గనుక వారికి వార్త విని కలిగే ప్రశ్నలకు సమాధానంగానో, లేక ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఎలా స్పందించాలి, ఎలా ఆలోచించాలి అనే ఉద్దేశంతోనో ప్రస్తావిస్తే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆశయం గురించి అడిగాను. ఎవరు టార్గెట్ ఆడియెన్స్ అని. సంపాదకీయం ముఖద్వారం కదా? తప్పుగా అనిపిస్తే క్షమించగలరు. నా ఉద్దేశం అర్థమైతే సంతోషం.
వ్రాసిన వారు: లలిత — May 5, 2010
Article: తుపాకులు (మే 2010)
Edit -
ఒక సంపాదకీయం నచ్చనంత మాత్రాన పత్రిక ఆశయాలనే ప్రశ్నించడం బాగ లేదనుకుంటున్నాను లలిత గారూ! పిల్లలకు పత్రికనందుబాటులో ఉంచే తలిదండ్రులు మంచి వారై ఉండొచ్చు. కానీ సమాజం గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా! సామాజిక రుగ్మతల గురించి పిల్లలకు సంపాదకీయంలో అయినా రాయడం బాగుందనిపిస్తోంది నాకు.
వ్రాసిన వారు: కె. రాజారెడ్డి — May 5, 2010
Article: తుపాకులు (మే 2010)
Edit -
supper joks chala bagunnayi
వ్రాసిన వారు: bittu — May 4, 2010
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
ఈ పత్రిక పిల్లల కోసం కదా. ఇది పిల్లలకు కొనే వారైనా, చదివి వినిపించే వారైనా పైన ఉదహరించిన తల్లిదండ్రుల కోవలోకి రారు కదా. భయపెట్టడానికి టీవీలూ, సినిమాలూ, వార్తా పత్రికలూ చాలవా? మీ పత్రిక కూడా మొదలు పెట్టాలా? ఆ తుపాకీ సంఘటనలు జరిగినది ఎక్కడ, ఎంత కాలం క్రిందట? దానిని ప్రస్తావిస్తూ ముందు మాట మొదలు పెట్టాల్సిన అవసరం ఎంత? మీరు ఈ పత్రిక కోసం ఎంతగా శ్రమిస్తున్నారో తెలిసీ ఇటువంటి విషయాలు మాత్రం అభినందించలేకపోతున్నాను. మీ పత్రిక ఆశయాలు అర్థం కావట్లేదు.
వ్రాసిన వారు: లలిత — May 3, 2010
Article: తుపాకులు (మే 2010)
Edit -
ఈ అంజి గాడు ఎవరండీ బాబు, బొత్తిగా కోపరేషన్ లేకుండా బాగాలేవు అంటున్నాడు. వాడికి అసలు హ్యూమన్ సెన్స్ ఉందా.
వ్రాసిన వారు: శివ ప్రసాద్ — April 28, 2010
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
ఛాలా బాగున్ది ఎలాన్తివి ఇన్క రయన్ది
వ్రాసిన వారు: ఎస్. బాలు — April 24, 2010
Article: పిచ్చుక కోపం (మార్చి 2009)
Edit -
జొకెస్ ర్ వొన్దెర్ఫుల్ల్
వ్రాసిన వారు: లికిథ — April 22, 2010
Article: ఈ మాసపు జోకులు (మే 2008)
Edit -
పాట ఛాలా బాగా పాడింది. రాజేశ్వరికి అభినందనలు.
వ్రాసిన వారు: తెలుగు4కిడ్స్ — April 21, 2010
Article: భారతాంబిక (డిసెంబర్ 2008)
Edit -
balaloo randoy balaloo randoy vithanalu thendoy mokkalaina thendoy matti lo nati neeru poste chaloy molaka lochi palakarinchu kotha nestaloy balaoo randoy balaloo randoy
వ్రాసిన వారు: mohan rao b — April 17, 2010
Article: చిన్న పాటలు (ఏప్రిల్ 2010)
Edit -
బాలలూ రన్దొయ్ బాలలూ ర0దొయ్ విథనాలు థీన్దొయ్ మొక్క్ లైన థెన్ద్దొయ్ మఅత్తిలొ నాథి నీరు పొస్థె ఛాలొయ్ మొలకలొఛి పలకరిన్ఛు కొథ నీస్థలొయ్ -ఎమన్ త రు?
వ్రాసిన వారు: మొహన్ రావ్ బి — April 17, 2010
Article: చెట్లు నాటుదాం! (ఏప్రిల్ 2010)
Edit
వ్రాసిన వారు: మానస — August 5, 2010
Article: చేసిన మేలు మరువకు! (జులై 2010)
Edit