Comments
-
ఔను కధ ఛలా బాగా ఉన్నది
వ్రాసిన వారు: క్రుపాకర రావు — september 30, 2010
Article: సుబ్బయ్య మాస్టారు (సెప్టెంబర్ 2010)
Edit -
ఛాలా ఛాలా బాగున్నది
వ్రాసిన వారు: క్రుపాకర రావు — september 30, 2010
Article: స్వాతంత్ర్యం (ఆగష్ట్ 2010)
Edit -
కథ చాలా బాగున్నది
వ్రాసిన వారు: సుబ్రమన్యము — september 27, 2010
Article: సుబ్బయ్య మాస్టారు (సెప్టెంబర్ 2010)
Edit -
It is exallent..epudu sukale undavani..kastalu untayani..kastalu vachinapudu dyrnamga kalasikattuga prayathniste enthati kastamyna solve avtundani chepina MORAL naku baga nachindi..thank you...
వ్రాసిన వారు: Naga lakshmi — september 25, 2010
Article: చలి చీమలు (ఏప్రిల్ 2008)
Edit -
VERY GOOD ATEMPT ADD SOME MOR PODUPUKATHALU.-----CHANDRA SEKHAR
వ్రాసిన వారు: CHANDRA SEKHAR — september 19, 2010
Article: పొడుపు కథలు (మార్చి 2009)
Edit -
ఛ్హఆళా బాఘూణ్డీ
వ్రాసిన వారు: ఛ్హఆణ్డృఆశ్ శేఖ్హఆఋ — september 19, 2010
Article: పొడుపు కథలు (మార్చి 2009)
Edit -
chala bagundi............
వ్రాసిన వారు: అమల — september 17, 2010
Article: సుబ్బయ్య మాస్టారు (సెప్టెంబర్ 2010)
Edit -
ధన్యవాదాలు ప్రదీప్ గారూ! నేపధ్యం తెలిశాక, కథ ఇంకొంచెం అందంగా అనిపిస్తోంది.
వ్రాసిన వారు: నారాయణ — september 2, 2010
Article: డింగోరాజ్యం-బూర రాజ్యం (సెప్టెంబర్ 2010)
Edit -
2008లొ చిత్తూరు జిల్లా, తెట్టు అనె పురాతన గ్రామమ్ లొ ఉన్న వెణుగొపాల స్వామి గుడికి కొన్ని మరమత్తులు జరుగుతున్ డగా 3 పన్చ లొహ విగ్రహాలు(ఒక పురుష మూర్తి , ఇద్దరు స్త్రీ మూర్తులు) బయట పడ్దాయి. అప్పట్లొ చుట్టు పక్కల గ్రామాలలొ అదొ పెద్ద సన్ చలనమ్ !ఈ కథ రాసిన అశొక్ తెట్టులొ నివసిస్తాడు )
వ్రాసిన వారు: ప్రదీప్ — september 1, 2010
Article: డింగోరాజ్యం-బూర రాజ్యం (సెప్టెంబర్ 2010)
Edit -
కధ చాలా బాగు0ది. రాజు,జ్యూతి తెలివి నచ్చి0ది.
వ్రాసిన వారు: మానస,ఒమెగ5 — August 25, 2010
Article: జెండా వందనం (ఏప్రిల్ 2008)
Edit -
వ్రాసిన వారు: శేహ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్హ్ — August 24, 2010
Article: ఈ మాసపు జోకులు (మే 2008)
Edit -
కథ బాలేదు. ఇలాంటి కథలు ప్రచురించద్దు...please....
వ్రాసిన వారు: kishme — August 23, 2010
Article: కాకి గోల (నవంబర్ 2008)
Edit -
మన్ఛి నీతి కలిగిన కథ .నీజమె ఆనందం ఎక్కువైతె సమస్యలు తక్కువవుతై
వ్రాసిన వారు: నరెష్ కుమార్ — August 22, 2010
Article: సలహాల అంగడి (మార్చి 2010)
Edit -
సుపర్ చలా నవ్వు రప్పిస్తునవి
వ్రాసిన వారు: హెప్సిభ — August 20, 2010
Article: అ హ్హ హ్హ హ్హా! (జూన్ 2010)
Edit -
ఇలాంటి కధలు చాలా బాగుంటాయి.
వ్రాసిన వారు: ఓంకార్ — August 18, 2010
Article: నీతి చంద్రిక (ఫిబ్రవరి 2010)
Edit -
భలే బాగుంది చెప్పుల కథ. ఇంకా ఇంకా ఇలాంటి కథలు అందించాలి.
వ్రాసిన వారు: అక్షయ్ కుమార్ — August 17, 2010
Article: చెప్పులకు బుద్ధొచ్చింది! (నవంబర్ 2009)
Edit -
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
వ్రాసిన వారు: లలిత (తెలుగు4కిడ్స్) — August 15, 2010
Article: స్వాతంత్ర్యం (ఆగష్ట్ 2010)
Edit -
bagunnai
వ్రాసిన వారు: sirisha sridhar — August 12, 2010
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
చాలా బాగున్నాయ్ జోక్స్.నాకు చాలా జోక్స్ అవసరము దానికి ఇది చాలా హెల్ప్ అవుతు0ది. కీప్ ఇట్ అప్.
వ్రాసిన వారు: రాజేష్ — August 12, 2010
Article: ఈ మాసపు జోకులు (ఏప్రిల్ 2008)
Edit -
i love story but video tho unthe bagundu
వ్రాసిన వారు: venkatesh — August 11, 2010
Article: కోతి ఉపవాసం (జులై 2008)
Edit -
నాగేంద్ర గారూ, ప్రస్తుతం అందరం 'పిల్లలు కథలు రాస్తున్నారు' అని సంబరపడటంలోనే ఉన్నాం. ఓసారి ఆ ముచ్చట తీరితే, బాలేని కథల్ని తొలగించటం గురించి ఆలోచించగలం. ఆలోగా పిల్లలు రాసే కథల్లో దోషాలుంటాయిలెమ్మని, పెద్దలుగా- కొంచెం సర్దుకోగలరు.
వ్రాసిన వారు: నారాయణ — August 9, 2010
Article: మూడు కథలు (మే 2010)
Edit -
katha bagundi kani bommaunte bagundunu.
వ్రాసిన వారు: sachin — August 9, 2010
Article: రాజు మూర్ఖత్వం (మార్చి 2010)
Edit -
nakkaku sarada tirindi.
వ్రాసిన వారు: aparichitudu — August 9, 2010
Article: నక్కరాజు - పందిరాజు (మే 2010)
Edit -
కథ అస్సలు బాలేదు. అర్జంటుగా తీసెయ్యండి.
వ్రాసిన వారు: NAGENDRA — August 9, 2010
Article: మూడు కథలు (మే 2010)
Edit -
Good story. I liked it very much
వ్రాసిన వారు: siva — August 9, 2010
Article: రాజు మంగలి (జులై 2008)
Edit -
పాట మంఛి రిథమిక్ గా వుండటమే కాకుండా పిల్లలకు మంఛి విషయ జ్ఞానాన్ని ఇఛ్ఛేదిగా ఉంది.
వ్రాసిన వారు: సీతా రామచంద్ర మూర్తి — August 8, 2010
Article: కోడిపిల్ల (మే 2009)
Edit -
టీవీ ల ప్రభావం ఎక్కువైపొతున్న ఈరొజుల్లొ ఇలాంటి కధలను పెద్దవాళ్ళు ఛదివి పిల్లలకు ఛెప్పి వాళ్ళఛెత మళ్ళా మళ్ళా ఛెప్పిస్తుంటే వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి.
వ్రాసిన వారు: సీతా రామచంద్ర మూర్తి — August 8, 2010
Article: పిల్లి ధైర్యం (మే 2009)
Edit -
ఇలాన్టి కదలు తాతయ్యలన్దరూ ఛదివి రాత్రి పూట పదుకునెటప్పుడు మనవళ్ళకు ఛెప్పాలి.
వ్రాసిన వారు: — August 8, 2010
Article: టోపీల వ్యాపారి (మే 2009)
Edit
వ్రాసిన వారు: లలిత (తెలుగు4కిడ్స్) — October 1, 2010
Article: దు:ఖ వృక్ష ఫలం (అక్టోబర్ 2010)
Edit