Comments
-
జొకులు చాలా బాగున్నాయి . ALL THE BEST!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
వ్రాసిన వారు: మానసీ — November 17, 2010
Article: జోకులు (నవంబర్ 2010)
Edit -
కథ చాలా బాగున్ది. నాకు చాలా నచిన్ది. కాకపొతె మీరు చెప్ప దలచు కున్న నీతి నాకు అర్థఅమ్ కాలెదు. ధన్యవాదాలు
వ్రాసిన వారు: మానసీ — November 17, 2010
Article: బాలల దినోత్సవం (నవంబర్ 2010)
Edit -
విలువలను ప్రతిపాదిన్ఛే కధ
వ్రాసిన వారు: రుత్విక్ — November 16, 2010
Article: చేసిన మేలు మరువకు! (జులై 2010)
Edit -
కథ ఛాలా బావున్నది.
వ్రాసిన వారు: నాగెస్వర రావు — November 13, 2010
Article: సుబ్బయ్య మాస్టారు (సెప్టెంబర్ 2010)
Edit -
సార్ మీరు వ్రాసిన కథ బాగున్నది,కాని అక్కడ బడిలొ కూర్ఛున్న పిల్లలకు మీరు ఛెప్పె నీతి యెటి అన్నది అర్దమ్ కవట్లెదు.
వ్రాసిన వారు: పాథకుదు — November 12, 2010
Article: బాలల దినోత్సవం (నవంబర్ 2010)
Edit -
chala saradaga undi aithe neethi cheppatledani feel avvoddu. idi chadivi vallu feel avuthe adi chalandi.
వ్రాసిన వారు: aravind — November 12, 2010
Article: బాలల దినోత్సవం (నవంబర్ 2010)
Edit -
సార్ మీరు వ్రాసిన కథ బాగున్నది,కాని అక్కడ బడిలొ కూర్ఛున్న పిల్లలకు మీరు ఛెప్పె నీతి యెటి అన్నది అర్దమ్ కవట్లెదు
వ్రాసిన వారు: ప్రనెష్ రాజు — November 12, 2010
Article: బాలల దినోత్సవం (నవంబర్ 2010)
Edit -
జోకులు బాగా వున్నాయి. అల్ ది బెస్టు.
వ్రాసిన వారు: పెరుమళ్లు — November 9, 2010
Article: జోకులు (నవంబర్ 2010)
Edit -
దూకుడుతనం లంఛగొండిలుండే రాజ్యంలో వీలుపడింది
వ్రాసిన వారు: పాపారావు — November 6, 2010
Article: టీ! (నవంబర్ 2010)
Edit -
విధ్యార్థులు ఎదుక్కొనే సమస్యను ప్రస్థావింఛినందుకు ఛాలా సంతోషం
వ్రాసిన వారు: పాపారావు — November 6, 2010
Article: బాలల దినోత్సవం (నవంబర్ 2010)
Edit -
ఇన్కొన్ఛెమ్ జొకులు కొథగ ఉన్తె బగున్దెది
వ్రాసిన వారు: సతిష్ పెరి — November 6, 2010
Article: జోకులు (అక్టోబర్ 2010)
Edit -
katha is not good
వ్రాసిన వారు: vijayasimha — November 5, 2010
Article: గయ్యాళి అత్త (జూన్ 2010)
Edit -
మీరు కథ ఏల రాసి.పమ్పఎరు
వ్రాసిన వారు: హర్ష వర్ధన్ రెద్ది — November 4, 2010
Article: నిమ్మ-దానిమ్మ (నవంబర్ 2010)
Edit -
బావుంది.
వ్రాసిన వారు: లలిత (తెలుగు4కిడ్స్) — November 3, 2010
Article: నిమ్మ-దానిమ్మ (నవంబర్ 2010)
Edit -
I got the idea for this picture from a video game I used to play, called Zoo Tycoon. It doesn't work on my computer any more. So, I wanted to make another game similar to that. Give me ideas if I were to make it. Or tell about one animal out of these that you like. Or write a short poem or story. And by the way, the bigger elephant is actually a Woolly Mammoth. I like the colors added by kottapalli. My little brother says that the green color for zoo keeper makes him look like a zombie. Perhaps that could get you started on an idea.
వ్రాసిన వారు: అనురాగ్ — November 2, 2010
Article: జూ (నవంబర్ 2010)
Edit -
hai story is very nice ఓne more thing how to create blog pls answer me
వ్రాసిన వారు: Madhu — November 2, 2010
Article: చుక్కల కోసం రెక్కలు (సెప్టెంబర్ 2008)
Edit -
hai story is very nice
వ్రాసిన వారు: మధు — November 2, 2010
Article: కుండ రాకుమారి కథ (సెప్టెంబర్ 2008)
Edit -
హై ఇన్క మన్ఛి కథలు ఉన్తయ్ పపైఛన్ది
వ్రాసిన వారు: మధు — November 2, 2010
Article: అవ్వ-కోయిల (సెప్టెంబర్ 2008)
Edit -
కథ ఛాలా భాగున్ది.
వ్రాసిన వారు: ప్రభాకరరావు — October 28, 2010
Article: గయ్యాళి అత్త (జూన్ 2010)
Edit -
శ్రమ విలువ చక్కగా చెప్పారు. చాలా బాగుమ్ది
వ్రాసిన వారు: షెషురామ్ — October 26, 2010
Article: రైతు నాగలి- కమ్మరి నాగలి (మే 2009)
Edit -
ధన్యవాదాలు కళాసాగర్ గారూ, కొత్తపల్లిలో చిత్రాల్ని ఇప్పటివరకూ ప్రధానంగా జెయన్టీయూ హైదరాబాదులో బీయఫ్ఏ చదువుతున్న విద్యార్థి బృందం గీస్తున్నది. ఈ మాసం నుండీ కథ రాసిన పిల్లలే బొమ్మల్నీ అందించాలని అడుగుతున్నాం..ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. చూడాలి.
వ్రాసిన వారు: నారాయణ — October 11, 2010
Article: కృషి (అక్టోబర్ 2010)
Edit -
ఇది నిజమ్ గా జరిగి వున్తె మన్ఛి కథ. స్పూర్తి పొన్దిన్ఛెది గా వున్ది
వ్రాసిన వారు: రవి కుమార్ — October 8, 2010
Article: సమానత్వం (అక్టోబర్ 2010)
Edit -
very nice website, particularly illustrations are very beautiful. Congrats to artist. Thanks kalasagar, artist & cartoonist
వ్రాసిన వారు: kalasagar — October 7, 2010
Article: కృషి (అక్టోబర్ 2010)
Edit -
తక్కువ నిడివితో ఛక్కటి కథ
వ్రాసిన వారు: హరనాద్ — October 3, 2010
Article: సుబ్బయ్య మాస్టారు (సెప్టెంబర్ 2010)
Edit -
సుబ్బయ్య మాస్తారు క ధ ఛాలా బాగు0ది.
వ్రాసిన వారు: venkateswarlu. rejeti — October 3, 2010
Article: సుబ్బయ్య మాస్టారు (సెప్టెంబర్ 2010)
Edit -
ధన్యవాదాలు లలిత గారూ, "బహురూపి గాంధీ" అనే పేరుతో గాంధీ సమకాలికులు 'అను బంద్యోపాధ్యాయ' గారు రాసిన పుస్తకానికి జవహర్లాల్ నెహ్రూ ముందుమాట రాసారు.., దాన్ని NCERT వాళ్ళు 1964లో ముద్రించారు- ప్రస్తుతం అది అలభ్యం అనుకుంటాను. అరవింద గుప్తాగారు దాని ప్రతినొకదాన్ని తెలుగు అనువాదంకోసం 1994లోనే పంపినప్పటికీ, ఎప్పుడో చనిపోయిన ఒక వ్యక్తి జీవితం గురించి మరీ వివరంగా రాసిన పుస్తకం ఈనాటి పిల్లలకు అంత నచ్చదేమోననిపించి, (మూడేళ్ళ క్రితం ఓసారి బయటికి తీసినా, మళ్ళీ) పక్కన పెట్టేశాం. ఇన్నాళ్ళకు ధైర్యం చేసి ఆ పుస్తకంలోని కొన్ని కథల్ని (మరోసారి) సరళంగా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించాం. రచయిత స్వయంగా అన్నట్లు- "ఈ పుస్తకం చదివిన వెయ్యిమందిలో కనీసం ఒక్క అబ్బాయి/అమ్మాయి ఇలాంటి పనిని చేపట్టినా మాకు సంతోషమే".
వ్రాసిన వారు: నారాయణ — October 3, 2010
Article: మహాత్ములు (అక్టోబర్ 2010)
Edit -
"బొమ్మకు కథ" రాయడానికి పిల్లలు చూపించిన ఉత్సాహం చాలా సంతోషాన్నిచ్చింది. రాసిన వారందరికీ అభినందనలు. ఇలాగే ప్రతి నెలా ప్రయత్నిస్తారనీ, ఇది సృజనాత్మకతను ఆవిష్కరించడానికి మొదటి మెట్టు మాత్రమే అనీ, ఇంకా ఎంతో ఎత్తు ఎదగాలని ఆశ, ఆశీస్సులు. మహాత్ముడిని పలు కోణాలలో చూపించిన కథలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. మహాత్ముడు చెప్పినట్టు మనం ఆశించే మార్పు మనమే కావాలి. అప్పుడు మార్పు మన చుట్టూ కూడా కనిపిస్తుంది.
వ్రాసిన వారు: లలిత (తెలుగు4కిడ్స్) — October 2, 2010
Article: మహాత్ములు (అక్టోబర్ 2010)
Edit -
నా వరకూ ఇవి చాలా బానే ఉన్నాయండీ.
వ్రాసిన వారు: నారాయణ — October 2, 2010
Article: ఈ మాసపు జోకులు (మే 2008)
Edit -
లలిత గారు(telugu4kids) గారు: పిల్లల చేత కథల తోటలో కలల విహారం చేయించటం నాకిష్టం. నా కథ మీకు నచ్చినందుకు ఎంతో సంతోషమండి.
వ్రాసిన వారు: ఆదిలక్ష్మి — October 1, 2010
Article: దు:ఖ వృక్ష ఫలం (అక్టోబర్ 2010)
Edit
వ్రాసిన వారు: — November 19, 2010
Article: సుబ్బయ్య మాస్టారు (సెప్టెంబర్ 2010)
Edit