క్రింది చిత్రాన్ని చూడండి. మీకేమనిపిస్తున్నది?

జంతు సంరక్షణ శాల- జూ! ఎన్నెన్నో జంతువులు! ఇలాంటి జంతుప్రపంచం మీ కళ్ళ ఎదురుగా ఉంటే, మనసులో కథలు తప్పకుండా మొదలౌతాయి. ఆ కథలకు అక్షర రూపం ఇవ్వండి. వీలైనంత తొందరగా మాకు పంపండి. బాగున్న కథలను కొత్తపల్లి పత్రిక జనవరి సంచికలో ప్రచురిస్తాం.

మా చిరునామా:

కొత్తపల్లి బృందం,
2-312,
చెన్నేకొత్తపల్లి - 515 101,
అనంతపురం జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
ఇ-మెయిలు: team@kottapalli.in