క్రింది బొమ్మను చూడండి: మీకు ఏమనిపిస్తున్నది?
డిసెంబరు నెల కావచ్చు..క్రిస్మస్ చెట్టు ఉంది కదా; వీడి పుట్టిన రోజేమో.. కేకు, క్యాండిలు ఉన్నై. మరి వీడు ఒక్కడే ఉన్నాడేంటి? ఆకాశంలో సూర్యుడేంటి, మబ్బులమాటున? వీటినన్నిటినీ చూసి ఏదైనా కథ రాయరాదూ? మీరు రాసి పంపిన కథ బాగుంటే రెండు నెలల తర్వాత ఆ కథని కొత్తపల్లిలో ప్రచురిస్తాం!
మా చిరునామా: కొత్తపల్లి బృందం, యంఆర్‌వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా 515101