ఆధారాలు:


అడ్డం: 
1. నిన్నటికి ఎల్లుండి (2)
3. ఊగేది (3) 
4.  'మొదటి' వారం (4)
7.  పాఠశాల (2)
8.  మెలికపడిన 'కోతితోక ' (4)
10. ఏడాది (4)

నిలువు:
2.  భవనాలకు మూలము (3)
3.  లేఖ, ఒక దిక్కు(3)
4.  నదీ  ప్రవాహానికి అడ్డంగా,నిర్మించే కట్టడం(4)
5.  వీడి కోసం కాదు (4)
6.  సమయాన్ని  తెలిపేది (4)
9. వత్తు లేని త్రోవ (2) 





పదరంగం-11 కి సమాధానం