Comments
-
ఈ బొమ్మ చాలా బావుంది.
వ్రాసిన వారు: లలిత (తెలుగు4కిడ్స్) — April 1, 2011
Article: మూడో మెట్టు (ఏప్రిల్ 2011)
Edit -
కొత్తపల్లికి జన్మదిన శుభాకా0క్షలు.
వ్రాసిన వారు: యజ్ఞ — March 31, 2011
Article: మూడో మెట్టు (ఏప్రిల్ 2011)
Edit -
కథ చాలా బాగుంది. మీరు చాలా పాత కాలం గురించి ఇందులో రాసారు కనుక ఇంగ్లీషు పదాలు రాకుండా జాగ్రత్త పడితే బాగుండేది. అలాగే బొమ్మలలో కూడా ఇంగ్లీషు లో హోటలు అని రాయకుండా ఉండవలసింది.
వ్రాసిన వారు: వేణుగోపాల్ — March 29, 2011
Article: గాడిద నేర్పిన గుణపాఠం (మార్చి 2011)
Edit -
చాలా బాగుంది......చిన్న చిన్న మాటల తోనే చదవాలి అనిపించేలా రాసారు......
వ్రాసిన వారు: సాయి భరద్వాజ్ — March 27, 2011
Article: అనుమానం (మార్చి 2011)
Edit -
అన్ని బాగున్నా యి.నాకయితె అన్ని కధలు ,అన్ని పాటలు,అన్ని జొక్స్ బాగ నచ్చా యి.మా ఫ్రెండ్ సాయి ,కీర్తనా, సుప్రజ,సింధు,ఝాన్సి,ఇంకా కొందరికి ఈ కొత్తపల్లి అనె ఇంటర్నెషనల్ మాగజైన్ అంటె బాగా ఇష్టం.
వ్రాసిన వారు: విరాజిత — March 26, 2011
Article: ఆడే పాడే పిల్లలం! (నవంబర్ 2010)
Edit -
Thank you, Akhila, Keerthana
వ్రాసిన వారు: ప్రవల్లిక — March 25, 2011
Article: ఎంత అందమెంత అందమూ! (మార్చి 2011)
Edit -
song is nice. pravallika akka sung nicely
వ్రాసిన వారు: akhila — March 21, 2011
Article: ఎంత అందమెంత అందమూ! (మార్చి 2011)
Edit -
song is very nice. all the three sang very well.
వ్రాసిన వారు: prabhakar — March 21, 2011
Article: వసంతకాలపు పువ్వులం! (నవంబర్ 2010)
Edit -
'చెట్లు కొట్టి కాగితాలు చేస్తారు;' 'కాగితాలు తక్కువ వాడాలి, ఖాళీ ఉంటే మళ్ళీ వాడాలి' మంచిమాట...
వ్రాసిన వారు: — March 19, 2011
Article: అమ్మ దొంగా! (జులై 2010)
Edit -
'రామకృష్ణ పరమహంస కథలు'పుస్తకంలో పెద్ద సింహం,పిల్ల సింహం చెరువులో ప్రతిబింబాలు చూసుకునే బొమ్మ బావుంటుంది... ధన్యవాదములు:-)
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 19, 2011
Article: సింహంపిల్ల (జులై 2010)
Edit -
ఓహో... ఇవి ఇక్కడున్నాయా!క్రితం సారి నేను వచ్చినపుడు విశ్వనాథ్,మదన్, పవన్,బి.చంద్ర తదితరులంతా చెప్పారు.
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 19, 2011
Article: అ హ్హ హ్హ హ్హా! (జూన్ 2010)
Edit -
"పొట్లకాయ తలోదా" ని మాక్కూడా పరిచయం చేస్తే బావుండేది.
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 19, 2011
Article: గయ్యాళి అత్త (జూన్ 2010)
Edit -
నేను కూడా చిన్నప్పుడు ఇటువంటి కథలు చదివాను, కానీ పిల్లల మనసుల్లో ఇటువంటి కథలు ఎటువంటి ముద్ర వేస్తాయో ఆలోచించాలి...
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 19, 2011
Article: గయ్యాళి అత్త (జూన్ 2010)
Edit -
స్పష్టత పాళ్లు కొంచెం తగ్గినట్లున్నాయి... బహుశా అనుసరణ మూలంగానేమో!
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 19, 2011
Article: అధ్యయనం (జూన్ 2010)
Edit -
పిల్లలు మనతో నిజాలు చెప్పాలంటే 'భయం' కంటే కూడా 'భరోసా' బాగా పనిచేస్తుందండి...నిజం!
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 19, 2011
Article: బాబీ (జూన్ 2010)
Edit -
హరనాథ్ గారూ! మనకు మంచితనం వుండడం మాత్రమే కాదు దాన్ని పంచేతనం కూడా వుండడం గొప్పతనం అని కథ రూపేణా బాగా చెప్పారు.
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 19, 2011
Article: ఒక చిన్న సాయం (జూన్ 2010)
Edit -
మంచి మనసుతో చేసే పని ఖచ్చితంగా సఫలీకృతం అవుతంది.
వ్రాసిన వారు: — March 19, 2011
Article: కరుణ చిత్తం (మార్చి 2011)
Edit -
కథ చివరలో రహస్యం బట్టబయలు అయిన విధానం వివరిస్తే బావుండేదేమో...
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 19, 2011
Article: కళ్ళు-నోరు ఉన్న ఉత్తరం (మార్చి 2011)
Edit -
నిజమే సుమీ... పెద్దల మాట వినాల్సిందే, అందులోనూ అమ్మ మాట ఖచ్చితంగా వినాలి. పైగా, పై కథ చెప్పింది, అంత పెద్ద జీవితం చూసిన వాళ్ల బామ్మ చేత కూడా "హారి పిడుగా" అని అనిపించిన "బుడుగు" సృష్టికర్త. పిల్లల మనస్తత్వానికి "బుడుగు" అనబడే ఒక పేరును, వాళ్ల పదకోశానికి "జాటర్ డమాల్" అనే పదాన్ని పరిచయం చేసిన రమణ ఆ స్వర్గంలో యే మేం చమత్కారాలు చేస్తున్నారో... ఆయన ఆప్తమిత్రుడు, ఆత్మబంధువు బాపు ఎలా వున్నారో!
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 19, 2011
Article: అమ్మ మాట వినకపోతే (మార్చి 2011)
Edit -
'చిన్ని' మాటలు బావున్నాయండి...
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 19, 2011
Article: అనుమానం (మార్చి 2011)
Edit -
మరి నింపి పంపితే, బహుమతులు గట్రా వచ్చే అవకాశం ఉందంటారా???
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 18, 2011
Article: పదరంగం-1 (మార్చి 2011)
Edit -
చిన్నప్పటి కథలు గుర్తొచ్చాయి... నేను "కొత్తపల్లి" నెట్ లో చదవడం ఇదే మొదటిసారి.ఇక కొనసాగిస్తాను. "కొత్తపల్లి" సభ్యులకు నా ధన్యవాదములు మరియు అభినందనలు :-)
వ్రాసిన వారు: ఫణీంద్ర — March 18, 2011
Article: గాడిద కుక్క పిల్లి కోడి కథ (మార్చి 2011)
Edit -
పాట చాలా బాగున్నది. ప్రవల్లిక అక్క బాగా పాడినది. కొత్తపల్లి ద్వారా చక్కటి పాటలు అ0దిస్తున్నారు.
వ్రాసిన వారు: లక్ష్మి కీర్తన — March 9, 2011
Article: ఎంత అందమెంత అందమూ! (మార్చి 2011)
Edit -
ఈ కథ చాలా బాగుగా వున్నది.
వ్రాసిన వారు: బాబు — March 9, 2011
Article: గాడిద నేర్పిన గుణపాఠం (మార్చి 2011)
Edit -
చాలా చక్కని కథ... మంచి సందేశం.
వ్రాసిన వారు: — March 9, 2011
Article: నడుస్తూ పోదాం! (జనవరి 2011)
Edit -
చాలా బాగున్ది కాని 2 నిమిషాల్లొ చెయ్యచ్చు.
వ్రాసిన వారు: — March 6, 2011
Article: పదరంగం-1 (మార్చి 2011)
Edit -
కథ లొ తెలుగు చాలా బాగా రాసారు మాస్తారు..!
వ్రాసిన వారు: ప్రభత్ — March 5, 2011
Article: గాడిద కుక్క పిల్లి కోడి కథ (మార్చి 2011)
Edit -
చిన్న పిల్లల పత్రిక కదండీ, కఠినమైన పదాలు లేకుండా సులువుగా ఉంటే పిల్లలకు కొంచెం ఉత్సాహం వచ్చి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారని, సులభంగా తయారు చేస్తున్నాం.
వ్రాసిన వారు: నారాయణ — March 5, 2011
Article: పదరంగం-1 (మార్చి 2011)
Edit -
ఈ కథ చాలా బాగుంది.
వ్రాసిన వారు: — March 9, 2011
Article: గాడిద కుక్క పిల్లి కోడి కథ (మార్చి 2011)
Edit -
:) కంప్యూటర్ నింపిందండి.. సమయాభావం :)
వ్రాసిన వారు: నారాయణ — March 3, 2011
Article: బొమ్మకు కథ రాయండి! (మార్చి 2011)
Edit -
మేము బొమ్మ చివరి నిముషంలో పంపినా రంగులు చక్కగా నింపారు. రంగులు వేసిన వారి పేరు తెలియజేయగలరు.
వ్రాసిన వారు: లలిత (తెలుగు4కిడ్స్) — March 3, 2011
Article: బొమ్మకు కథ రాయండి! (మార్చి 2011)
Edit -
అభిరామ్ కథ బాగున్నది...అభినందనలు
వ్రాసిన వారు: ఎన్నెల — February 25, 2011
Article: బుజ్జి ఇంట్లో బాలహనుమాన్ (ఫిబ్రవరి 2011)
Edit -
ఎంత బాగుందో ఈ కథ. కథ చెప్పిన తీరు, వాడిన పదాలు కథని ఆసక్తికలిగించేలా నడిపేయి. సమస్యలు వచ్చినప్పుడు అవి వాటంతట అవే సర్దుకుంటాయని ఓపికగా ఎదురుచూడాలి అని చెప్పిని నీతి వాక్యం చాలా సమంజసంగా ఉంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఎదురుచూస్తున్నాం.
వ్రాసిన వారు: సుధారాణి — February 22, 2011
Article: సమస్య-సమాధానం (ఫిబ్రవరి 2011)
Edit -
Stories chala bagunae please update new stories then every body will look into the website and this one become popular every body will utilize these informaion. sreenivasulu.gandi@sifycorp.com
వ్రాసిన వారు: స్రెనివస్ — February 22, 2011
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit -
Story is super. I like these kind of stories.
వ్రాసిన వారు: SrInivasulu — March 25, 2011
Article: కోతి ఉపవాసం (జులై 2008)
Edit -
ఈ సమస్యకి సృజనాత్మక సమాధానాలు ఆలోచించండి. సరదాగా కథ అల్లి ఎక్కువ మంది ఆలోచించేలా చెయ్యండి. మీరు తయారు చేస్తున్న చెత్త తగ్గించడం గురించి ఆలోచించండి. ఇప్పటికే మీరు బడిలో కానీ ఇంట్లో కానీ చెత్త తగ్గించే ఏర్పాట్లూ, ఉపాయాలు చేసి ఉంటే మీ కథ ద్వారా ఆ విషయాలు పంచుకోండి. Best wishes.
వ్రాసిన వారు: లలిత (తెలుగు4కిడ్స్) — February 4, 2011
Article: చెత్త! (ఫిబ్రవరి 2011)
Edit -
కథ చాలా బాగుంది. రచయిత అభిరామ్ కి అభినందనలు.
వ్రాసిన వారు: మాలతి — February 4, 2011
Article: బుజ్జి ఇంట్లో బాలహనుమాన్ (ఫిబ్రవరి 2011)
Edit
వ్రాసిన వారు: కిట్టు అక్క — April 1, 2011
Article: బంగారు విగ్రహం (మార్చి 2011)
Edit