Comments
-
జోకులు బాగున్నాయి, కానీ వ్యాఖ్యలు పంపిన వారు మాత్రం తెలుగు సరిగ్గ టైపు చెయ్యడం నేర్ఛుకుంటీ మంచిది.
వ్రాసిన వారు: యస్.గిరిబాబు — May 28, 2011
Article: జోకులు (నవంబర్ 2010)
Edit -
రచయిత చక్కని భషతో సరళంగా రసశారు. చాల బాగుంది.
వ్రాసిన వారు: చందు సాయి — May 19, 2011
Article: గాడిద కుక్క పిల్లి కోడి కథ (మార్చి 2011)
Edit -
చాలా బాగు0ది
వ్రాసిన వారు: బాలు — May 18, 2011
Article: గాడిద కుక్క పిల్లి కోడి కథ (మార్చి 2011)
Edit -
కంసాలి అనీ, మంగలి అనీ సంబోధించడానికి మీకు ముందు సంస్కారం వుండాలి. ఈ కథలో కులాల ప్రస్తావన అవసరం లేక పోయినప్పటికీ రెండు కులాల వారిని కించ పరుస్తూ, వారిని అతి కౄరమైన జంతువుల కంటే హీనంగా వర్ణిస్తూ వ్రాసిన మీకు, ఏ విధంగా ఆ నైతిక విలువలు తెలియ చెప్పాలో అర్థం కావటం లేదు. వారి బదులు మీ కులం పేరు పెట్టి ఈ కథను వ్రాయగలరా...? చిత్తశుద్ధితో ప్రయత్నించండి..! ఇంకా నయం. ఇక్కడ మంచి మనిషి అని వదిలేశారు. సహజంగా బ్రాహ్మణుడు అని వ్రాస్తుంటారు. సాటి మనషులను గౌరవించకుండా కించపరుస్తూ ఈ విధంగా చిత్రవధ చేసే నీఛమైన జబ్బుతో బాధ పడుతున్న మీరు త్వరలోనే కోలుకోవాలి. జ్ఞానంతో మంచి కథలను అందించాలి. వీలుచేసుకుని ఈ కథలో వున్న కులం పేర్ల బదులు ఏదో ఒక మనిషి పేర్లు పెట్టి ఈ కథను తిరిగి వ్రాయండి.
వ్రాసిన వారు: మానవుడు — May 17, 2011
Article: కృతఘ్నత (అక్టోబర్ 2009)
Edit -
చాలా బాగుంది
వ్రాసిన వారు: చలపతి — May 17, 2011
Article: గాడిద కుక్క పిల్లి కోడి కథ (మార్చి 2011)
Edit -
chala bagundi.temporary affections are not good.
వ్రాసిన వారు: bhallamudi srinivasa rao — May 17, 2011
Article: గులాబీ (మే 2011)
Edit -
చాలా బావు0ది. ఎంత బాగా చెప్పారో!
వ్రాసిన వారు: జ్యోతిర్మయి — May 15, 2011
Article: శ్రమశక్తి (మే 2011)
Edit -
ఏ జీవికి ఆ జీవే అద్బుతం. కానీ అది స్పురణకి రావడంతోనే సాధ్యం అవుతుంది. 'ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో...' పాటలో కవి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. 'భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో... ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలన్నో...' నేటి చీమల సమాజమేమిటీ...మన మానవ సమాజమేమిటీ... అంతటా పని చేసేది, చేయించేది 'మహా స్వార్థం...'
వ్రాసిన వారు: రమా సుందరి — May 12, 2011
Article: శ్రమశక్తి (మే 2011)
Edit -
chaalaa baavundi
వ్రాసిన వారు: deepa — May 6, 2011
Article: నాకీ బడి జైలు వద్దే! (ఫిబ్రవరి 2010)
Edit -
కథ బాగుంది,ఇంకా బాగా రాయాలి.
వ్రాసిన వారు: ధనుష్ రెడ్డీ — May 5, 2011
Article: వరాల పాము (మే 2011)
Edit -
నందన కు అభినందనలు ఇలగే మంచి మంచి కథలు మరీన్ని రాయాలి.
వ్రాసిన వారు: సోమిరెడ్డి — May 5, 2011
Article: చీమ-అగ్గిపుల్ల (మే 2011)
Edit -
కథ చాల బాగు0ది.కొత్తపల్లి బృ0దానికి అభిన0దనలు
వ్రాసిన వారు: సొమిరెడ్డీ — May 4, 2011
Article: శ్రమశక్తి (మే 2011)
Edit -
చాలాబాగాఉన్నది. చీమల ను0డీ మనమ0 నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయ్.పిల్లలభాషలో బాగాచెప్పారు.అభిన0దనలు.
వ్రాసిన వారు: హైమవతి.ఆదూరి. — May 2, 2011
Article: శ్రమశక్తి (మే 2011)
Edit -
కధ చాలాబావు0ది.చిన్నపిల్లలభాషలో అ0ద0ఉ0ది.పిల్లలకు సరిపోతు0ది.
వ్రాసిన వారు: హైమవతి.ఆదూరి. — May 2, 2011
Article: అమ్మచెట్టు (మే 2011)
Edit -
హైమవతిగారు పమ్పగా కొత్తపల్లి పత్రిక చదివావాను,చాలా బాగు0ది.పిల్లలకోస0 ఇ0తమ0చిపత్రిక వున్నట్లు తెలిసి ఆన0ది0చాను.కదలుబావున్నాయి.వెనుకటి బుజ్జాయి,చ0దమామలను తలపి0చి0ది.మీసేవగొప్పది.
వ్రాసిన వారు: చన్దు. — May 1, 2011
Article: కాకి (మే 2011)
Edit -
మీ పత్రిక ప్రతి నెల అంతర్జాలం లో ఉంచగానే దయచేసి నాకు మెసేజ్ పెట్టగలరా? నా మొబైల్ నంబర్: 9885180218
వ్రాసిన వారు: ఎస్.బాబులాల్, టీచర్. — April 28, 2011
Article: మూడో మెట్టు (ఏప్రిల్ 2011)
Edit -
నేనొక టీచర్ని. మీ పత్రిక, కూదలి లో నాకు అదృష్టం కొద్దీ దొరికింది. మా పాఠశాల నుంచి నేనొక మ్యాగజైన్ తయారు చేయడం జరుగుతోంది. టీచర్లకు, పిల్లలకు ఏదైన ప్రత్యేకంగా చెప్పాలని నా ఉద్దేశం. మీ పత్రిక ద్వారా నా కోరిక తీరుతుందని అనుకుంటున్నాను. మీ ఈ ప్రయత్నానికి హ్యాట్సాఫ్.
వ్రాసిన వారు: ఎస్.బాబులాల్, టీచర్. — April 28, 2011
Article: మూడో మెట్టు (ఏప్రిల్ 2011)
Edit -
ఛాలా బాగున్ది. రాజు గారు బాగా రాసారు.
వ్రాసిన వారు: నవీన్ — April 26, 2011
Article: గాడిద కుక్క పిల్లి కోడి కథ (మార్చి 2011)
Edit -
కధ ఛాల బగున్నది
వ్రాసిన వారు: షఫి వుల్లా — April 24, 2011
Article: తిక్కరాజు-వెర్రిమంత్రి (నవంబర్ 2010)
Edit -
స్నెహన్ని మన్ఛిగ ఛుపిన్ఛిన కథ ఈది నకు నచిన్ది
వ్రాసిన వారు: మహతి — April 21, 2011
Article: నిజమైన స్నేహం (సెప్టెంబర్ 2008)
Edit -
కథ నకు ఛల నఛిన్ది కని మరి రని గరి థన్ద్రి ఒక్క సరి ఇన కుథురిని ఛుదలి కద
వ్రాసిన వారు: మహతి — April 21, 2011
Article: కుండ రాకుమారి కథ (సెప్టెంబర్ 2008)
Edit -
chala bagundi. ma babuki roju kathalatopatu telugu kuda manchiga nerpistuna.
వ్రాసిన వారు: venkat nomula — April 15, 2011
Article: గాడిద కుక్క పిల్లి కోడి కథ (మార్చి 2011)
Edit -
మళ్ళీ చందమామ ను చూస్తున్నట్టు ఉంది. కథలు, అనువాదకథలు,పాటలు అన్నీ బావున్నాయి. జన్మదిన శుభాకాంక్షలు
వ్రాసిన వారు: రాధ — April 7, 2011
Article: మూడో మెట్టు (ఏప్రిల్ 2011)
Edit -
కొత్తపల్లి కి జన్మ దిన శుభాకాంక్షలు. పత్రిక దినదినాభివృద్ధి చెందుతూ అందరికీ ఆనందాన్ని కలుగచేయాలని మనసారా కోరుకుంటున్నాం.
వ్రాసిన వారు: సుధారాణి — April 5, 2011
Article: మూడో మెట్టు (ఏప్రిల్ 2011)
Edit -
మీ పత్రిక అందరికి సంతొషాని ఇస్తుంది.
వ్రాసిన వారు: — April 2, 2011
Article: రంగయ్య కథ (ఏప్రిల్ 2011)
Edit -
మీ పత్రిక అందరికి సంతొషాని ఇస్తుంది.
వ్రాసిన వారు: — April 2, 2011
Article: రంగయ్య కథ (ఏప్రిల్ 2011)
Edit
వ్రాసిన వారు: నాయుడు బి — May 31, 2011
Article: జోకులు (నవంబర్ 2010)
Edit