జల జల పారే సెలయేరు పిలిచెను నన్ను పలుమారు
కిల కిల నవ్వుతూ పరుగెత్తుదమా
అహహా అహహా ఓపాపా?!
"జల జల"



గల గల వీచే చలి గాలి
పిలిచెను నన్ను బ్రతిమాలి
లలలా పాటలు పాడుదమా
లలల్లా లలల్లా ఓ బాలా
"జల జల "



చిటపట కురిసే చినుకుల్లు
చిలకిరించినవి విరిజల్లు
చిందులు వేస్తూ ఆడుదమా
చిన్నారి పొన్నారి ఓ పాపా?!
"జల జల"





పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song