ఈ బొమ్మను చూస్తే మీకేమనిపిస్తున్నది?

బుజ్జి ఇంట్లో బాల హనుమాన్ బాగున్నాడా? వాడు ఈ ఇల్లు ఎప్పుడు కట్టుకున్నాడట? ఓహో.. వేరే పిల్లలు ఎవరైనా కట్టి పెట్టారేమో, వాడికోసం! కాదా..?! మరి తమకోసమే కట్టుకున్నారా? మరి పిల్లల ఇంటికి హనుమాన్ ఎందుకు కాపలా కాస్తున్నాడు? మీకు తెలిస్తే చెప్పెయ్యండి! ఆ కథను వీలైనంత తొందరగా మాకు పంపించండి. బాగున్న కథలను కొత్తపల్లి పత్రిక ఫిబ్రవరి సంచికలో ప్రచురిస్తాం.

మా చిరునామా:

కొత్తపల్లి బృందం,
2-312, చెన్నేకొత్తపల్లి - 515 101,
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
(ఇ-మెయిలు: team at kottapalli dot in)