ఆధారాలు:
అడ్డం:
1. ఆంధ్ర రాష్ట్రపు నృత్య రీతి (4) 4. అందంగా మలచిన శిల (2) 5. తేడా (3) 6. కొండను తొలిచి చేసే త్రోవ (3) 8. స్నేహం (3) 10.కౌరవులు-పాండవుల కథ తిరగబడింది(3)
నిలువు:
2. అతి వేగంగా పరుగెత్తే జంతువు (5) 3. అధికం కాదు (2) 4. ఆకులు రాలే ఋతువు (3) 7. బడిలోనూ, గుడిలోనూ మ్రోగేది (2) 8. కుక్క కాటుకు ఈ దెబ్బ (2) 9. కొంచెం (2)
ఏప్రియల్ 2011 సంచికలో ఇచ్చిన పదరంగం-2 కి
సమాధానం