కొత్తపల్లి పత్రిక పిడియఫ్ లుగా మాత్రమే కాక ఇప్పుడు ఆంలైను లో పుస్తకంలా చదువుకునే "బుక్ రీడర్" ఫార్మాటులోను, ఇ-పబ్ ఫార్మాటులోను, కిండిల్, డైసీ, డిజెవు ఫార్మాటుల్లోను, ఫుల్ టెక్స్టురూపంలో కూడాను- లభిస్తున్నది.

పత్రికను ఆర్కైవ్ డాట్ ఆర్గ్ కు అప్లోడు చేయటం వల్ల ఈ సౌకర్యం ఏర్పడింది.

ఆన్‌లైనులో చదివేందుకు, డౌన్లోడు చేసుకునేందుకు సందర్శించండి:

64 పేజీలు, పిడియఫ్ డౌన్లోడు 30.4MBలు

ఈ సౌకర్యం/అసౌకర్యం పట్ల మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి.