ఇక్కడ ఇచ్చిన బొమ్మను చూడండి. ఈ బొమ్మను చూస్తే మీకు ఏమనిపిస్తున్నది?

ఘుమ ఘుమ లాడే టీ, శాస్త్ర గ్రంధాలను పట్టుకున్న అధికారీ, ఎదురుగా నిలబడ్డ మనుషులు... ఏదో కథ రాయాలని అనిపిస్తున్నది కదూ? ఆలస్యం ఎందుకు? రాసి పంపండి మాకు. మీ కథ బాగుంటే కొత్తపల్లి పత్రిక నవంబరు సంచికలో ప్రచురిస్తాం.

మా ఇ-మెయిలు:
team at kottapalli dot in

మా చిరునామా:
కొత్తపల్లి పత్రిక,
2-312, న్యామద్దల రోడ్డు,
చెన్నేకొత్తపల్లి,
అనంతపురం జిల్లా- 515 101,
ఆంధ్రప్రదేశ్.