హెల్లో హెల్లో ఎవరండీ? ... లిల్లీగారా తమరండీ? ... మల్లికనండీ మాట్లాడేది వందనమండీ వందనము ... షికారుకైతే వస్తారా? సినిమాకైతే రానంటారా? ... సరే! సరే! మరి ఉంటాను సాయంకాలం వస్తాను!
గానం: వరలక్ష్మి, మూడవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
డప్పు: పోతలయ్య, ఏడవ తరగతి.