ఎవరమ్మా బండిలో రోజాపువ్వు తలలో టిక్కు టిక్కుమంటూ ఎక్కడికమ్మా వెళ్తున్నావ్? టింబక్టు వెళ్తున్నా ఎందుకోసం వెళ్తున్నా ఆటలకోసం వెళ్తున్నా పాటలకోసం వెళ్తున్నా చదువుకోసం వెళ్తున్నా
గానం: గీతిక, అయిదవ తరగతి, టింబక్టు బడి, అనంతపురం జిల్లా.