ఏమి ఏమి ఆటమ్మా
క్రికెట్ క్రికెట్ ఆటమ్మా
సచిన్ వచ్చె చారే కొట్టె
సౌరభ్ వచ్చె సిక్సర్ కొట్టె
అజహర్ వచ్చె ఔట్ ఆయే
కరెంటు పోయె ఖతమాయె.
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song