ఇంగిలీషు భాష ఎంతో తమాషా సాల్టంటే ఉప్పు ఫాల్టంటే తప్పు |ఇంగిలీషు| క్రో అంటే కాకి కాక్ అంటే పుంజు |ఇంగిలీషు| షో అంటే చూపు షూ అంటే చెప్పు |ఇంగిలీషు| నాట్ అంటే కాదు వాట్ అంటే ఏమి |ఇంగిలీషు| గుడ్డంటే గుడ్డు కాదు బెడ్డంటే బెడ్డ కాదు |ఇంగిలీషు|
గానం: మూర్తి, నాలుగవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
డప్పు: పోతలయ్య, ఏడవ తరగతి.