కుక్కా - నక్కా 
ఒక్కే జాతి!

పిల్లీ - పులీ
ఒక్కే జాతి!

గుర్రం - గాడిద
ఒక్కే జాతి!

మేకా - జింకా
ఒక్కే జాతి!

భూగోళంపై మానవులంతా
ఒక్కే జాతి! ఒక్కే జాతి!
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song