ఇంగిలీషు భాష
ఎంతో తమాషా

సాల్టంటే ఉప్పు
ఫాల్టంటే తప్పు
|ఇంగిలీషు|

క్రో అంటే కాకి
కాక్ అంటే పుంజు
|ఇంగిలీషు|

షో అంటే చూపు
షూ అంటే చెప్పు
|ఇంగిలీషు|

నాట్ అంటే కాదు
వాట్ అంటే ఏమి
|ఇంగిలీషు|

గుడ్డంటే గుడ్డు కాదు
బెడ్డంటే బెడ్డ కాదు     
|ఇంగిలీషు|
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song