సంబరాలు సంబరాలు ఎన్నీయల్లో, మరి పాతా పంటా ఎన్నీయల్లో సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! పొద్దుగాలె పోతున్నాము ఎన్నీయలో, మరి సామ బువ్వ ఎన్నీయలో సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! ||సంబరాలు|| పగటి భోజనం ఎన్నీయలో, మరి కొర్రాబువ్వా ఎన్నీయలో సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! ||సంబరాలు|| రాత్రి భోజనం ఎన్నీయలో, మరి సజ్జ రొట్టే ఎన్నీయలో సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! ||సంబరాలు|| పొద్దు గాలె పోతున్నాము ఎన్నీయలో, మరి రాగి ముద్దా ఎన్నీయలో సంబరాలు, సంబరాలు, సంబరాలు, సంబరాలు హో ! ||సంబరాలు||