కాకమ్మ నలుపు, కారు మబ్బు నలుపు
కొంగమ్మ తెలుపు, కోడిగుడ్డు తెలుపు
చిలకమ్మ పచ్చన, చెట్లన్ని పచ్చన
దానిమ్మ ఎరుపు, తాంబూలం ఎరుపు
పండు నిమ్మ పసుపు, బంగారంపసుపు.
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song